వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మన అనువాదాల్లో మానవిక శాతమెంతో తెలుసుకోవడం ఎలా?: మెళుకువల పేజీ ప్రతిపాదన వెంటనే అమలు చేయండి.
ట్యాగు: 2017 source edit
→‎కొత్త సూచనల పేజీ: కొత్త విభాగం
ట్యాగు: 2017 source edit
పంక్తి 1,324:
 
[[వికీపీడియా:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ_విధానం-2#ఫలితం|కొత్త యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం ఓటు ఫలితం ]] వెలువడింది. 610 మంది అర్హులైన సభ్యులలో 34 మంది (చెల్లిన ఓట్లు వేసినవారు) అనగా 5.5 శాతం ఓటు ప్రక్రియలో చురుకుగా పాల్గొన్నారు. తెలుగు వికీ విధాన నిర్ణయాలలో ఇది ఒక రికార్డు అని భావిస్తాను. వారందరికి నా ధన్యవాదాలు. దీనిపై తదనంతర క్రియలు అనగా [[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ_విధానం-2#ఓటు_ఫలితం_పై_అభ్యంతరాలు|ఫలితంపై అభ్యంతరాలు]] మూడు రోజులలో, [[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ_విధానం-2#ప్రక్రియ_నుండి_సముదాయం_నేర్చుకోదగినవి|ప్రక్రియ నుండి సముదాయం నేర్చుకో దగినివి]] వారం రోజులలో స్పందనల ద్వారా తెలపండి. [[వికీపీడియా:విధానాలు,_మార్గదర్శకాలకు_ఓటు_పద్ధతి|విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి]] రెండవ సారి వాడినందున దానిపై సందేహాలు లేక దానిని మెరుగు పరచటం గురించి చర్చించవలసినవి దాని [[వికీపీడియా చర్చ:విధానాలు,_మార్గదర్శకాలకు_ఓటు_పద్ధతి|చర్చాపేజీలో]] చేర్చవలసినది.-- [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:28, 21 సెప్టెంబరు 2020 (UTC)
 
== కొత్త సూచనల పేజీ ==
 
వికీపీడియాలో మనం గమనించిన కొత్త, పాత విశేషాల గురించి తోటి వాడుకరులతో పంచుకునేందుకు [[వికీపీడియా:వాడుకరులకు సూచనలు]] ఒక కొత్త పేజీని సృష్టించాను. దీనికి స్ఫూర్తి, పైన [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1&oldid=3040331#%E0%B0%AE%E0%B0%A8_%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A4%E0%B0%AE%E0%B1%86%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%A1%E0%B0%82_%E0%B0%8E%E0%B0%B2%E0%B0%BE? మన అనువాదాల్లో మానవిక శాతమెంతో తెలుసుకోవడం ఎలా? విభాగంలో జరిగిన ఈ చర్చ]. ఇక్కడ మనం తెలుసుకున్న విషయాల గురించి రాయవచ్చు. ఆ విశేషం పాతదైనా, ఎక్కువ మంది వాడుకరులకు తెలియకపోవచ్చు అనిపించినపుడు అక్కడ రాయవచ్చు. ఎక్కడ ఎవరైనా రాయవచ్చు. రాసిన విషయం గురించి రచ్చబండలో లింకు ఇస్తూ ఒక చిన్న నోటిఫికేషను ఇస్తే వాడుకరులందరికీ తెలుస్తుంది. అక్కడ రాసే విశేషం మిగతా "వికీపీడియా:", "సహాయం:" పేరుబరి లోని పేజీల్లాగా ఫార్మల్ గా ఉండనక్కర్లేదు. కొంత చర్చా ధోరణిలో, ఇన్‌ఫార్మల్ గా ఉన్నా పరవాలేదు. పరిశీలించండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 08:53, 24 సెప్టెంబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు