వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

చి దేవుడు గారు ఈ చర్చ ముగించాలి.
ట్యాగు: 2017 source edit
పంక్తి 340:
 
:[[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారిని, కోరుతున్నాను, ఈ అనవరసచర్చను నిలుపుదలచేయాలని విజ్ఞత ముందుకుపోయే కొద్దీ ఎవరి విషయంపై చర్చ జరుగుతున్నదో...[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారి, మాట నిజం... ఇప్పటికే [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారిని, [[User:Chaduvari|చదువరి]] గారిని, మరికొందరిని కూడా మనసు నొప్పించారు, కావాలని కాకపోవచ్చు కానీ చర్చ తీవ్రమయ్యేసరికి అక్కడకు దారి తీసింది ... వారిని చదువరి గారు కాదు. క్షమించమని కోరడం, దేవుడు గారు ఈ చర్చ ముగించాలి. నా అభిప్రాయం ఓటేసిన 23 లో వ్యతిరేకంగా, అనుకూలంగా 15 మందిలో అందరిని వదిలేసి ముగ్గురిని ప్రస్తావించడం చర్చకు పక్కదారి పట్టింది, గమనించగలరు.<font color="red" face="Segoe Script" size="3"><b> [[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|Prabhakargoudnomula]] </b></font><sup><font face="Andalus"> </font></sup> 08:38, 24 సెప్టెంబరు 2020 (UTC)
::ఇక్కడ జరుగుతున్న ఒరిజినల్ ప్రతిపాదన చర్చను చూస్తునేవున్నాను. ఒకరోజు ప్రణయ్ గారు నన్ను మెయిల్ గురించి అడిగారు, రాలేదని చెప్పాను.
 
:::ఫలానా వాళ్లకు వచ్చింది కదా నీక్కూడా మెయిల్ రావాలి కదా అని అన్నాడు. అప్పుడు కొందరు సభ్యులను కనుక్కుంటే కొందరికి వచ్చిందని, కొందరికి రాలేదనీ తెలిసింది. అయినా, నాకు ఓటింగ్ కి అర్హత ఉంది కాబట్టి నేను నా అభిప్రాయం రాసి అక్కడ ఓటు వేసాను. దానికి, నన్ను మెచ్చుకుంటూ ఎవరో రాస్తే మరెవరో వచ్చి నా విజ్ఞతను పరిగణించకూడదంటూ రాయడమేంటో నాకు అర్థం కాలేదు. ఈ మాత్రపు మెప్పుకోలుకు అంత రాద్ధాంతమా?
 
::::కేవలం ఓ వికీ వాడుకరితో బంధుత్వం ఉన్న కారణంగా నా విజ్ఞతను సందేహించిన వారి విజ్ఞత గురించి నేను ప్రశ్నించను. అంత ఉన్నతమైన సంస్కారం నాకు లేదు. నన్ను మా అమ్మానాన్నా అలా పెంచలేదు. పెద్దలందరికీ నమస్కారం.--[[వాడుకరి:Nagarani Bethi|Nagarani Bethi]] ([[వాడుకరి చర్చ:Nagarani Bethi|చర్చ]]) 09:48, 24 సెప్టెంబరు 2020 (UTC)
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".