"శ్రీ కృష్ణదేవ రాయలు" కూర్పుల మధ్య తేడాలు

→‎సాహిత్య పోషణ: Correction of mistakes in Telugadela yanna poem and change the name of Satya vadhoo parinayam as Satya vadhoo preenanam
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
(→‎సాహిత్య పోషణ: Correction of mistakes in Telugadela yanna poem and change the name of Satya vadhoo parinayam as Satya vadhoo preenanam)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
 
==సాహిత్య పోషణ==
కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి ''సాహితీ సమరాంగణ సార్వభౌముడు'' అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో ''[[జాంబవతీ కళ్యాణము]]'', ''మదాలసాచరితము'', ''సత్యవధూపరిణయముసత్య వధూప్రీణనము'', ''సకలకథాసారసంగ్రహము'', ''జ్ఞానచింతామణి'', ''రసమంజరి'' తదితర గ్రంథములు, తెలుగులో [[ఆముక్తమాల్యద]] లేక [[గోదాదేవి కథ]] అనే గ్రంథాన్ని రచించాడు.<ref>[http://books.google.com/books?id=DH0vmD8ghdMC&pg=PA210&lpg=PA210#v=onepage&q&f=false Hinduism: An Alphabetical Guide By Roshen Dalal]</ref> ''తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు రేడ నేనువల్లభుండ తెలుగొకొండతెలుగొకండ ఎల్ల జనులునృపులు వినగగొలువ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స'' అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి [[భువన విజయము]] అని పేరు. భువనవిజయంలో [[అల్లసాని పెద్దన]], [[నంది తిమ్మన]], [[ధూర్జటి]], [[మాదయ్యగారి మల్లన]] (కందుకూరి రుద్రకవి), [[అయ్యలరాజు రామభద్రుడు]], [[పింగళి సూరన]], [[రామరాజభూషణుడు]] (భట్టుమూర్తి), [[తెనాలి రామకృష్ణుడు]] అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు [[అష్టదిగ్గజములు]]గా ప్రఖ్యాతి పొందారు.
 
==భక్తునిగా==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3040858" నుండి వెలికితీశారు