"శ్రీ కృష్ణదేవ రాయలు" కూర్పుల మధ్య తేడాలు

→‎మతము, కులము: Caste name Bant changed as Bantu Book name Narasa Bhoopaliyamu changed as Narasa Bhoopaleeyamu
(→‎సాహిత్య పోషణ: Correction of mistakes in Telugadela yanna poem and change the name of Satya vadhoo parinayam as Satya vadhoo preenanam)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
(→‎మతము, కులము: Caste name Bant changed as Bantu Book name Narasa Bhoopaliyamu changed as Narasa Bhoopaleeyamu)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==మతము, కులము==
శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన [[తుళువ నరస నాయకుడు]] బంట్బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి <ref>Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258</ref><ref>History: UGC-NET/SET/JRF (Paper II and III), 1/e - By Amitava Chatterjee</ref>. శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22-23-24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన [[తిమ్మన]] రచించిన [[పారిజాతాపహరణం]]లో, శిలాశాసనాలలో లిఖించబడినది <ref>[[సర్దేశాయి తిరుమలరావు]]-ది హిందూ ఆంగ్ల దినపత్రిక</ref><ref>యాదవాభ్యుదయ వాఖ్య - అప్పయ్య దీక్షిత</ref><ref>నరసభూపాలియమునరసభూపాలీయము - భట్టు మూర్తి</ref><ref>అచ్యుతరాయాభ్యుదయము - రాజనాథ కవి</ref><ref>వరదాంబిక పరిణయం - [[తిరుమలాంబ]]</ref><ref>స్వరమేధకళానిధి - రామయామాత్య తొదరమల్ల</ref><ref>బాలభాగవతం - కోనేరునాథ కవి</ref><ref>వసుచరితము - భట్టు మూర్తి</ref><ref>విజయనగర సామ్రాజ్య మూలములు - యస్. కృష్ణస్వామి అయ్యంగార్ - [[మద్రాసు విశ్వవిద్యాలయము]], 1919</ref>.
 
==సమకాలీన సంస్కృతిలో==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3040861" నుండి వెలికితీశారు