వికీపీడియా:వాడుకరులకు సూచనలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
వికీపీడియాలో రచనలు చేసే వాడుకరులకు ఉపయోగకరమైన సూచనలు, సహాయం, వికీ సాంకేతిక విశేషాలు, కొత్తగా వెలుగు లోకి వచ్చిన విశేషాలు మొదలైన వాటిని ఇక్కడికి చేర్చాలి. ఆయా విసేషాలనువిశేషాలను ఈ పేజీలో నేరుగా రాయకుండా <code><nowiki>[[వికీపీడియా:వాడుకరులకు సూచనలు/<కొత్త విశేషం>]]</nowiki></code> అనే పేరుతో ఒక ఉప పేజీని సృష్టించి ఆ పేజీని ఇక్కడ <code><nowiki>{{వికీపీడియా:వాడుకరులకు సూచనలు/<కొత్త విశేషం>}}</nowiki></code> అని ట్రాన్స్‌క్లూడు చెయ్యాలి. తదనంతరం కొన్నాళ్ళ తరువాత ఈ కొత్త విషయాన్ని ఈసరికే ఉన్న వికీపీడియా, సహాయం పేరుబరుల్లోని సంబంధిత పేజీల్లో కూడా చేర్చాలి. తద్వారా ఆయా పేజీలు కూడా తాజా విశేషాలను చూపిస్తాయి.
 
{{వికీపీడియా:వాడుకరులకు సూచనలు/అనువాదంలో మానవిక అనువాద శాతం}}