మామిడి హరికృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
| partner =
| children =
| father = సుదర్శన్
| mother = స్వరాజ్యం
| website =
| footnotes =
పంక్తి 37:
}}
 
'''మామిడి హరికృష్ణ''' కవిగా[[కవి]]గా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా, [[పెయింటర్చిత్రకారుడు|పెయింటర్‌చిత్రకారుడి‌]]గా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. [[తెలుగు సినిమా]] విమర్శలో మంచి పేరు సంపాదించిన [[రచయిత]]. వివిధ పత్రికలలో వందలాది [[వ్యాసాలు]] రాసిన ఆయన రచనలలో సినిమా పూర్వపరాలు, సమకాలీన విశ్లేషణలు చారిత్రక దృష్టితో కనిపిస్తాయి.<ref name="తెలంగాణ బతుకు చిత్రణ">{{cite news |last1=మన తెలంగాణ |first1=కలం |title=తెలంగాణ బతుకు చిత్రణ |url=https://www.manatelangana.news/air-organises-national-symposium-of-poets-2020/ |accessdate=20 April 2020 |date=30 December 2019 |archiveurl=https://web.archive.org/web/20200420080022/https://www.manatelangana.news/air-organises-national-symposium-of-poets-2020/ |archivedate=20 ఏప్రిల్ 2020 |work= |url-status=live }}</ref>
 
[[దస్త్రం:Mamidi Harikrishna.jpg|thumb|right|నమస్తే తెలంగాణ పత్రిక జిందగీలో మామిడి హరికృష్ణ గురించిన వ్యాసం]]
 
== జననం - విద్యాభ్యాసం==
హరికృష్ణ [[వరంగల్ జిల్లా]]లోని, [[శాయంపేట]]లోలోని [[చేనేత]] కుటుంబానికి చెందిన సుదర్శన్, స్వరాజ్యం దంపతులకు హరికృష్ణ జన్మించాడు. శాయంపేటలోనే పదవ తరగతి వరకు విద్యను అభ్యసించాడు.అభ్యసించి, [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]], డిగ్రీ [[వరంగల్‌]] లోని లాల్ బహదూర్ కళాశాలలో చదివి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఎంఎ (సైకాలజీ), [[కాకతీయ విశ్వవిద్యాలయం]]లో ఎంఈడి చేశాడు.<ref>బహుముఖ ప్రజ్ఞాశాలి మామిడి హరికృష్ణ, డా. బాసని సురేష్, దక్కన్ ల్యాండ్, అక్టోబరు 2019, పుట. 23.</ref>
 
== సాహిత్య ప్రస్థానం ==
హరికృష్ణ తల్లిగారుతల్లి స్వరాజ్యం విద్యావంతురాలు. తెలుగు సాహిత్యాన్ని తాను చదవడమేకాకుండా, హరికృష్ణ చేత కూడా చదివించేంది. అలా 9వ తరగతిలోనే చలం సాహిత్యాన్ని చదివాడు. తెలుగు సాహిత్యమేకాకుండా భారతీయ, ప్రపంచ సాహిత్యాన్ని చదివిన ఈయన అనేక అంశాలపై అవగాహన పెంచుకున్నాడు.<ref name="ReferenceA">అక్షరం నాకు మా అమ్మ ఇచ్చిన వరం (మామిడి హరికృష్ణ ఇంటర్వ్యూ), [[పాలపిట్ట మాసపత్రిక]], డిసెంబర్ 2017, హైదరాబాదు, పుట. 52.</ref>
 
== కవిగా, రచయితగా ==
"https://te.wikipedia.org/wiki/మామిడి_హరికృష్ణ" నుండి వెలికితీశారు