వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

నా అభిప్రాయం
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 358:
 
చివరగా నేను చెప్పొచ్చేదేమిటంటే ప్రతిపాదనలు తెచ్చేవారు, స్పష్టంగా సూటిగా ప్రతిపాదనలు తేవాలి. అలాగే చర్చించేవారు, ఓటు వేసేవారు అసలు ఏమి చర్చిస్తున్నారో, ఎందుకు ఓటు వేస్తున్నాతో అర్థం చేసుకోవాలి. గుడ్డిగా అనుకూలం అనో, వ్యతిరేకం అనో ఓటు వేసి సంతకం చేసేయకండి. ఇది వేరే వాళ్ళ కోసమే కాదు. నాతో సహా అందరికీ వర్తిస్తుంది. అర్థం కాకపోతే ప్రశ్నలు అడిగి తెలుసుకోండి. అప్పుడే చర్చలు సామరస్య వాతావరణంలో జరుగుతాయి. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 12:32, 24 సెప్టెంబరు 2020 (UTC)
::::యాంత్రిక అనువాదాలపై చర్చలు, విభాగాలలో వివిధ అభిప్రాయాలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు, అనవసర చర్చలు జరుగుతున్న తరుణంలో కొత్తగా వచ్చిన వాడుకరులకు ఈ ఓటింగు ఎందుకు పెట్టారో అర్థం కాని పరిస్థితిలో [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారు స్పష్టంగా మొత్తం విషయాన్ని సంగ్రహంగా అర్థమయ్యేటట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు. గుడ్దిగా ఈ విధానం గూర్చి తెలియకుండా అనుకూలం/ప్రతికూలం ఓటువేసిన వాడుకరులెవరైనా ఉంటే వారికి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుతుందని ఆశిస్తాను. వాడుకరులు ఈ విధానంపై తమ చర్చలు జరపాలి గానీ వ్యక్తిగత ఆరోపణలు, గ్రూపులు ఉన్నట్లు అనుమానాలు రేకెత్తించడం సరైన పద్దతి కాదు. ఇకనుండి ఇటువంటి ప్రతిపాదనలు చేసేటప్పుడు ఆ ప్రతిపాదనను అర్థం చేసుకుని చర్చించి ఓటు వేస్తే బాగుంటుంది.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[User:kvr.lohith|కె.వెంకటరమణ]]'''⇒<span style="font-size: 15px;">[[User talk:K.Venkataramana|చర్చ]]</span></span> 12:50, 24 సెప్టెంబరు 2020 (UTC)
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".