భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం|type = mandal||native_name=భద్రాచలం|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం
|skyline = Bhadrachalam temple view.jpg
|skyline_caption = భద్రాచల రామాలయ దృశ్యము |mandal_map=Khammam mandals outline08.png|latd = 17.67
ఇది [[గోదావరి]] నది దక్షిణ తీరాన ఉంది.భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రం. దీనికి మరో పేరు శ్రీరామ దివ్యక్షేత్రం.ఇది పూర్వపు జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి పేరొందింది. జిల్లాలోని పారిశ్రామిక కేంద్రాలైన [[పాల్వంచ]] 27 కి.మీ., [[మణుగూరు]] 35 కి.మీ.,[[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] 40 కి.మీ. దూరంలోను ఉన్నాయి. భద్రాచలము తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి. భద్రాచలం రెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో భాగముగా ఉండేది. అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమయి కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయములో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయటం జరిగింది. [[తెలంగాణ]] ఉద్యమం తీవ్రముగా ఉన్న రోజులలో ఇది వివాదాస్పదం అయ్యింది.
|