మోసగాళ్లకు మోసగాడు (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

మూలాలు చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
 
'''''మోసగాళ్లకు మోసగాడు''''' 2015, మే 22న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మాణ సారథ్యంలో నెల్లూరు బోస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[పోసాని సుధీర్ బాబు|సుధీర్ బాబు]], [[నందిని రాయ్]], అభిమన్యు సింగ్, [[చంద్రమోహన్]], [[జయప్రకాశ్ రెడ్డి]] ముఖ్య పాత్రల్లో నటించగా, మణికాంత్ కద్రి సంగీతం అందించాడు. ఈ చిత్రంలో [[మంచు మనోజ్ కుమార్|మంచు మనోజ్]] అతిథి పాత్రలో నటించాడు.<ref>{{cite web|url=http://www.123telugu.com/reviews/mosagallaku-mosagadu-telugu-movie-review.html|title=Mosagallaku Mosagadu Telugu Movie Review|date=24 May 2015|publisher=www.123telegu.com|accessdate=24 September 2020|url-status=live|archiveurl=https://web.archive.org/web/20180205000841/http://www.123telugu.com/reviews/mosagallaku-mosagadu-telugu-movie-review.html|archivedate=5 February 2018|df=dmy-all}}</ref><ref>{{cite web|url=https://www.greatandhra.com/movies/reviews/mosagallaku-mosagadu-review-for-few-laughs-66340.html|title=Mosagallaku Mosagadu, Mosagallaku Mosagadu Rating, Mosagallaku Mosagadu Review, Mosagallaku Mosagadu Telugu Review|accessdate=24 September 2020| url-status=live|archiveurl=https://web.archive.org/web/20180703105219/https://www.greatandhra.com/movies/reviews/mosagallaku-mosagadu-review-for-few-laughs-66340.html|archivedate=3 July 2018|df=dmy-all}}</ref>
 
== నటవర్గం ==