మామిడి హరికృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 37:
}}
 
'''మామిడి హరికృష్ణ''' [[కవి]]గా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా, [[చిత్రకారుడు|చిత్రకారుడి‌]]గా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. [[తెలుగు సినిమా]] విమర్శలో మంచి పేరు సంపాదించిన [[రచయిత]]. వివిధ పత్రికలలో వందలాదివేలాది [[వ్యాసాలు]] రాసిన ఆయన రచనలలో సినిమా పూర్వపరాలు, సమకాలీన విశ్లేషణలు చారిత్రక దృష్టితో కనిపిస్తాయి.<ref name="తెలంగాణ బతుకు చిత్రణ">{{cite news |last1=మన తెలంగాణ |first1=కలం |title=తెలంగాణ బతుకు చిత్రణ |url=https://www.manatelangana.news/air-organises-national-symposium-of-poets-2020/ |accessdate=20 April 2020 |date=30 December 2019 |archiveurl=https://web.archive.org/web/20200420080022/https://www.manatelangana.news/air-organises-national-symposium-of-poets-2020/ |archivedate=20 ఏప్రిల్ 2020 |work= |url-status=live }}</ref>
 
[[దస్త్రం:Mamidi Harikrishna.jpg|thumb|right|నమస్తే తెలంగాణ పత్రిక జిందగీలో మామిడి హరికృష్ణ గురించిన వ్యాసం]]
 
== జననం - విద్యాభ్యాసం==
[[వరంగల్ జిల్లా]], [[శాయంపేట]]లోని [[చేనేతపద్మశాలి]] కుటుంబానికి చెందిన సుదర్శన్, స్వరాజ్యం దంపతులకు హరికృష్ణ జన్మించాడు. శాయంపేటలోనే పదవ తరగతి వరకు విద్యను అభ్యసించి, [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]], డిగ్రీ [[వరంగల్‌]] లోని లాల్ బహదూర్ కళాశాలలో చదివి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఎంఎ (సైకాలజీ), [[కాకతీయ విశ్వవిద్యాలయం]]లో ఎంఈడి చేశాడు.<ref>బహుముఖ ప్రజ్ఞాశాలి మామిడి హరికృష్ణ, డా. బాసని సురేష్, దక్కన్ ల్యాండ్, అక్టోబరు 2019, పుట. 23.</ref>
 
== సాహిత్య ప్రస్థానం ==
పంక్తి 48:
 
== కవిగా, రచయితగా ==
సాహిత్య రంగంలో తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరుచుకున్న హరికృష్ణ, నిరంతరం కవితలు రాస్తూ తెలుగు సాహిత్యంలో ‘ఫ్యూజన్ షాహిరి‘అనేషాయరీ‘అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. తెలంగాణ భాషలో కవితలు రాస్తూ, ప్రపంచ కవిత పేరిట ప్రపంచంలోని ప్రముఖుల కవితలను తెలుగులో అనువదిస్తూ ప్రపంచ సాహిత్యాన్ని తెలుగువారికి అందిస్తున్నాడు. సినిమా, సాహిత్యం, కళలు, సైకాలజీ, బిహేవియర్ వంటి అంశాలపై దాదాపు పదివేలకుపైగా వ్యాసాలు రాయడమేకాకుండా... తెలుగు, ఇంగ్లీష్ భాషలలో టైమ్స్ పత్రికలలో గెస్ట్ కాలమ్స్ రాశాడు.
 
=== పుస్తకాలు ===
'''రచన'''
# ఆశాదీపం (ఎయిడ్స్ పై కవితా సంకలనం)
# చిగురంత ఆశ (వినియోగం వికాసం కోసం)
# తెలుగు సినిమాలో భాష-సాహిత్యం-సంస్కృతి
# ఊరికి పోయిన యాళ్ళ (దీర్ఘకవితా పుస్తకం - 20 సెప్టెంబరు 2018)
# సుషుప్తి నుంచి (కవిత్వం - 20 సెప్టెంబరు 2020)
'''
సంపాదకీయం'''
# ఆశాదీపం (ఎయిడ్స్ పై కవితా సంకలనం)
# చిగురంత ఆశ (వినియోగం వికాసం కోసం)
# వినియోగం - వికాసం కోసం (వినియోగదారుల హక్కుల చైతన్యంపై తెలుగు సాహిత్యంలో విశిష్ట పుస్తకం)
 
== హోదా ==
"https://te.wikipedia.org/wiki/మామిడి_హరికృష్ణ" నుండి వెలికితీశారు