మామిడి హరికృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
 
== తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులుగా విజయాలు ==
# తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులుగా వచ్చిన తరువాత తెలంగాణ కళాకారులకు ప్రాముఖ్యత ఇవ్వటంలో గతంలో ఎన్నడూ జరగనన్ని కార్యక్రమాలు చేశాడు.
# 'మన ఊరు౼మన చెరువు' పథకానికి చిందు, యక్షగాన కళాకారులు వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించి వారికి ఉపాధి మార్గం చూపించాడు.
# [[తెలంగాణ కళారాధన-2016|తెలంగాణ కళారాధన]] పేరిట 116 రోజులపాటు నిరంతరంగా రవీంద్రభారతి ప్రాంగణంలో వివిధ కళాప్రక్రియల ప్రదర్శనలు నిర్వహించాడు.
# తెలంగాణ రాష్ట్ర వతరణరాష్ట్రావతరణ దినోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహించి, కళాకారులను గౌరవించాడు.
# గోల్కొండ కోటపై స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించి వివిధ తెలంగాణ కళా ప్రక్రియలను ప్రదర్శించాడు.
# [[జానపద జాతర]] పేరిట రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జానపద ఉత్సవాలు నిర్వహించాడు.
పంక్తి 74:
# [[రవీంద్రభారతి]]కి నూతన హంగులు<ref name="భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా మామిడి హరికృష్ణ ఏడాది ప్రస్తానం">{{cite news|last1=నవతెలంగాణ|title=భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా మామిడి హరికృష్ణ ఏడాది ప్రస్తానం|url=http://www.navatelangana.com/article/hyderabad/153211|accessdate=20 October 2016|date=16 November 2015}}</ref>
# తెలుగుకు ప్రాచీన హోదా రావడంలో ప్రముఖ పాత్ర<ref name="తెలుగు ప్రాచీనహోదాకు తిరుగులేదు">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=తెలుగు ప్రాచీనహోదాకు తిరుగులేదు|url=http://www.namasthetelangaana.com/NationalNews-in-Telugu/madras-high-court-clarification-on-other-language-old-status-1-3-519555.html|accessdate=20 October 2016|date= 9 August 2016}}</ref><ref name="మన తెలుగు వెలుగు ప్రాచీన హోదాపై కవర్ కథనం">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=మన తెలుగు వెలుగు ప్రాచీన హోదాపై కవర్ కథనం|url=https://www.ntnews.com/Sunday/మన-తెలుగు-వెలుగు-ప్రాచీన-హోదాపై-కవర్-కథనం-10-9-477675.aspx|accessdate=20 October 2016|date=28 August 2016|archiveurl=https://web.archive.org/web/20190125134926/https://www.ntnews.com/Sunday/%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9A%E0%B1%80%E0%B0%A8-%E0%B0%B9%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AA%E0%B1%88-%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%A5%E0%B0%A8%E0%B0%82-10-9-477675.aspx|archivedate=25 జనవరి 2019|work=|url-status=live}}</ref><ref name="తెలంగాణ వల్లే..త్వరలో తెలుగుకు ప్రాచీన హోదా..!">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=తెలంగాణ వల్లే..త్వరలో తెలుగుకు ప్రాచీన హోదా..!|url=https://www.ntnews.com/Districts/Warangal/తెలంగాణ-వల్లే-త్వరలో-తెలుగుకు-ప్రాచీన-హోదా-25-592480.aspx|accessdate=20 October 2016|date=27 July 2016}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref name="తెలుగు ప్రాచీనమే">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=తెలుగు ప్రాచీనమే|url=http://www.andhrajyothy.com/artical?SID=295306|accessdate=3 March 2017}}</ref>
# భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా శాఖ ప్రచరించిన పుస్తకాలకు ఈ క్రింది పుస్తకాలకు సంపాదకుడిగాసంపాదకత్వం ఉన్నాడువహించాడు.<ref name="When Telugu took centre stage">{{cite news |last1=Telangana Today |title=When Telugu took centre stage |url=https://telanganatoday.com/when-telugu-took-centre-stage |accessdate=3 August 2019 |work=Telangana Today |publisher=Madhulika Natcharaju |date=24 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190803111136/https://telanganatoday.com/when-telugu-took-centre-stage |archivedate=3 ఆగస్టు 2019 |url-status=live }}</ref><ref name="జానపదుల చేతిలోని తీపి మామిడి">{{cite news |last1=మనతెలంగాణ |first1=తెలంగాణ |title=జానపదుల చేతిలోని తీపి మామిడి |url=https://www.manatelangana.news/spirits-of-man-in-the-soil-of-telangana/ |accessdate=1 October 2019 |publisher=డా. బాసని సురేష్ |date=15 September 2019 |archiveurl=https://web.archive.org/web/20191001094302/https://www.manatelangana.news/spirits-of-man-in-the-soil-of-telangana/ |archivedate=1 అక్టోబర్ 2019 |work= |url-status=live }}</ref>
 
'''తెలుగు:'''
"https://te.wikipedia.org/wiki/మామిడి_హరికృష్ణ" నుండి వెలికితీశారు