వికీపీడియా చర్చ:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 80:
:ఇక్కడ ''రెండు అంశాలను వోటింగుకు పెట్టి ఒకే వోటు ఎలా వెయ్యాలి ''అంటూ [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు అడిగిన ప్రశ్న ప్రశ్న గానే ఉండిపోయింది. దానికి సమాధానం రాలేదు. ఈ ప్రశ్న ఇక్కడ అడిగాక, సమాధానం కోసం వేచి ఉండకుండానే, అసలు ఈ చర్చ ముగియకుండానే అక్కడ [[వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2|రెండు ప్రశ్నలు పెట్టి వోటింగు మొదలు పెట్టేసారు]]. ఇక్కడ ఈ ప్రశ్నకు, ఈ చర్చకూ అర్థమే లేకుండా చేసారు. వాడుకరులు ఈ చర్చలో పాల్గొనే ఆసక్తే లేకుండా చేసారు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:44, 24 సెప్టెంబరు 2020 (UTC)
::[[User:Chaduvari|చదువరి]] గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ స్పందన, ఇతర చర్చలలో అనుభవజ్ఞులు నిర్వాహకులు అప్పటి చర్చలలో పాల్గొన్న కొంత మంది స్పందనలు చూస్తే పద్ధతి స్పూర్తి అర్ధమైనట్లుగా లేదు. తొలిగా చేర్చిన ప్రతిపాదన ఒక వ్యక్తి చేర్చివుండవచ్చు. చర్చ ద్వారా మెరుగైన ప్రతిపాదన సముదాయ ప్రతిపాదన క్రిందకు వస్తుంది. చర్చలు ఏకాభిప్రాయం దిశగా సాగనందున గతంలో ఏర్పడిన నిర్ణయం పట్ల నిర్హేతుక పక్షపాత ధోరణే ఓటు ప్రక్రియ చర్చా పేజీలోను కనబడుతుంది. అంతకన్నా నేను చెప్పగలిగినదేదిలేదు. ధన్యవాదాలు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 22:22, 24 సెప్టెంబరు 2020 (UTC)
:::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ,
:::#ఆ చర్చలో మెజారిటీ సభ్యులు వెలిబుచ్చిన నికర అభిప్రాయం - 30% పరిమితిని మార్చకూడదనీ, దాన్ని అలాగే ఉంచాలనీ. కానీ మీరు వోటింగుకు ఆ అంశాన్ని పెట్టలేదు.
:::#రెండు అంశాలను పెట్టి ఒకే వోటు వెయ్యమని అడగడానికి పద్ధతి ఎలాగో తెలియకుండానే, అది తెలుసుకోవడం కోసం పెట్టిన ఈ చర్చ ముగియకుండానే వోటింగును ఎలా మొదలుపెట్టారు?
:::#అసలు రెండో అంశాన్ని మెజారిటీ సభ్యులు అడగనపుడు, అసలు దానిపై చర్చే జరగనపుడు అది మెరుగైన ప్రతిపాదన ఎలా ఔతుంది? దాన్ని ఎలా చేర్చారు?
:::వోటింగు పేజీ చర్చలో ఈ ప్రశ్నలు ఇప్పటికే మిమ్మల్ని నేను అడిగాను. ఇతర సభ్యులూ అడిగారు. ఇంతవరకూ సమాధానాలు లేవు. ఇక్కడేమో, చర్చలో పాల్గొన్నవారందరికీ పక్షపాత ధోరణి అంటగడుతున్నారు. నాకు పద్ధతి స్ఫూర్తి లేదంటున్నారు. మీరు ఇలా నిందించినా పర్లేదు. కానీ నా ప్రశ్నలకు సమాధానాలు కావాలి. అవి చెప్పకుండా తప్పించుకోకండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 00:53, 25 సెప్టెంబరు 2020 (UTC)
 
== అర్హులైన వాడుకర్లను నిర్ణయించడం ==
Return to the project page "విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి".