వికీపీడియా చర్చ:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 112:
 
పద్ధతిని రెండవసారి అమలు చేసినప్పుడు. ఓటు ప్రక్రియలో ఎక్కువమంది పాల్గొనేలా ప్రక్రియ నిర్వహించే బాధ్యత వున్న వ్యక్తిగా అనువాదాల ఉపకరణం వాడినా చర్చలలో పాల్గొనని వారికి, గతం 30 రోజులలో చురుకుగా వున్న చర్చలలో పాల్గొనని వారికి ఓటు ప్రక్రియ గడువు గురించి, ఓటు ప్రక్రియలో పాల్గొనమని విషయం గల అభ్యర్ధన ఈ మెయిల్ వున్న వాడుకరులకు సందేశం పంపడం జరిగింది. అలాగే ఓటు ప్రక్రియ రెండు వారాల సుదీర్ఘ కాలం నడుస్తున్నందున నాలుగు రోజుల ముందు రచ్చబండలో దీనిగురించి హెచ్చరించి అర్హులైన పాల్గొనని వారిని హెచ్చరించి పాల్గొనమని అభ్యర్ధించడం జరిగింది. ఓటు ప్రక్రియలో ఎక్కువగా పాల్గొన్నప్పుడే సముదాయాన్ని ప్రభావితం చేసే విధానాలు పై విస్తృత సముదాయానికి అమోదమయ్యే నిర్ణయం చేయడం జరుగుతుంది కావున అలా చేయడం జరిగింది. అయితే ఇది సరికాదని [[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ_విధానం-2#votealerts| అభ్యంతరాల చర్చలు]] జరిగాయి. దీనిగురించి సముదాయం ఒక అభిప్రాయానికి వచ్చి పద్ధతిని మెరుగుపరచడానికి ఈ అంశం చర్చలో చేర్చడమైనది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:03, 24 సెప్టెంబరు 2020 (UTC)
:ఎంచుకున్న కొందరికే ఈమెయిలు పంపడం పద్ధతి కాదు. ఈమెయిల్లో నాకు వోటెయ్యమని అభ్యర్ధించకపోయినా, కొందరికే ఈమెయిలు పంపడం తప్పు. ఈ మెయిలు అందుకున్న వాడుకరి వోటింగుకు వచ్చి చూసినపుడు, ఈమెయిలు పంపిన వాడుకరి అక్కడ వోటు వేసి ఉంటారు. సహజంగా ఈమెయిలు అందుకున్న వాడుకరి దానితో ప్రభావియమయ్యే అవకాశం ఉంటుంది. మరొక సంగతి.. ఈమెయిలు పంపిన వాడుకరి ప్రతిపాదన చేసినవారూ, తన అభిప్రాయాన్ని బలంగా చెప్పినవారూ అయినపుడు, ఆ ఈమెయిలును అందుకున్నవారు సహజం గానే పంపినవారి అభిప్రాయాన్ని కూడా అన్యాపదేశంగా అందుకుంటారు. అది కూడా వారి వోటు నిర్ణయాన్ని ప్రభావితం చెయ్యవచ్చు. అందుచేత ఎంచుకున్న కొందరికే ఈమెయిలు పంపడం నిషిద్ధం -ఈమెయిలు అందుకునేవారిని ఎంపిక చేసిన క్రైటీరియా ఏదైనప్పటికీ. కీంది పట్టిక సముచిత, అనుచిత ఈమెయిళ్ళపై చూపు ప్రసరింపజేస్తుంది.
{{Template:Canvassing table}}
 
[[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ_విధానం-2|వోటింగు తరువాత జరిగిన చర్చలో]] ఈమెయిళ్ళు పంపడంపై [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు వివరణ ఇస్తూ, తాను ఒక పద్ధతి ప్రకారం వాడుకరులను ఎంచుకుని ఈమెయిలు పంపించాను అది తప్పేం కాదు అని అన్నారు. పైన నేను రాసిన కారణాల వల్ల ఎంచుకున్న వాడుకరులకు ఈమెయిలు పంపడం తప్పు. మరో సంగతి, అసలు తాను ఎంచుకున్న క్రైటీరియాకు చెందనివారికి కూడా ఆయన ఈమెయిలు పంపారు. పైన అర్జునరావు గారు ఈ చర్చను ఉదహరించారు కాబట్టి నేను ఈ పేరా రాసాను. లేదంటే రాసేవాణ్ణి కాదు.__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:32, 25 సెప్టెంబరు 2020 (UTC)
Return to the project page "విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి".