వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 362:
 
:: [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారు,[[User:kvr.lohith|కె.వెంకటరమణ]] గారు మీ స్పందనలకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను పరిశీలించినపుడు పద్ధతి ఏర్పడడంలో, దానిని తొలిగా అమలు చేసినపుడు రమణ గారు పాల్గొన్నా, రవిచంద్ర గారు పాల్గొనకపోయినా, దాని వెనుక స్ఫూర్తి మీరు సరిగా అర్ధంచేసుకున్నట్లుగా లేదు ([[వికీపీడియా_చర్చ:విధానాలు,_మార్గదర్శకాలకు_ఓటు_పద్ధతి#ఓటు_ప్రక్రియ_కాలంలో_ప్రతిపాదనపై_చర్చలు_నిషేధించాలి| సంబంధిత ఒక అంశంపై చర్చ]], [[వికీపీడియా_చర్చ:విధానాలు,_మార్గదర్శకాలకు_ఓటు_పద్ధతి#మార్గదర్శకాలకు_సులువైన_పద్ధతి| సంబంధిత ఇంకొక అంశం గురించి గత చర్చ]]). తొలిగా చేర్చిన ప్రతిపాదన ఒక వ్యక్తి చేర్చివుండవచ్చు. చర్చ ద్వారా మెరుగైన ప్రతిపాదన సముదాయ ప్రతిపాదన క్రిందకు వస్తుంది. ప్రస్తుత విధాన సమీక్షలో, ప్రతిపాదనల చర్చలో, పై చర్చలను పరిశీలిస్తే , గతంలో ఏర్పడిన నిర్ణయం పట్ల నిర్హేతుక పక్షపాత ధోరణే ([[:en:Anchoring_(cognitive_bias)| ఆంగ్ల వికీ వ్యాసం]]) ప్రధాన కారణం అని నాకనిపిస్తున్నది. ఇది ఒక సాధారణ మానవ లక్షణం. పద్ధతి ని మెరుగుపరచేదిశగా, లేక రద్దు చేసేదిశగా, [[వికీపీడియా_చర్చ:విధానాలు,_మార్గదర్శకాలకు_ఓటు_పద్ధతి|పద్ధతి చర్చలలో]] పాల్గొనమని మనవి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 22:39, 24 సెప్టెంబరు 2020 (UTC)
::: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, "''చిత్తు ప్రతిపాదనపై చర్చలు జరిపి, వీలైనంత ఎక్కువ మందికి సమ్మతమైన రూపంలో మాత్రమే ప్రతిపాదనను వోటు ప్రక్రియలో పెట్టాలి. ''" అనేది [[వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి]] మార్గదర్శకం లోని మూల మంత్రం. మొదటి సూత్రం. ఈ వోటింగుకు మూలమైన చర్చలో చివరికి తేలిందేంటంటే 30% మానవిక అనువాద శాతాన్ని అలాగే ఉంచాలి అని. కానీ మీరు దాన్ని వోటింగుకు పెట్టలేదు. అలాగే అక్కడ చర్చించని మరో అంశాన్ని వోటింగులో చేర్చారు. దాన్ని లేవనెత్తినందుకు [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[User:kvr.lohith|కె.వెంకటరమణ]] గార్లకు అవగాహన లేదని అంటున్నారు. అసలు మీరు ప్రశ్నలకు సమాధానాలు ఎందుకు ఎగవేస్తున్నారు? మీ ప్రతిపాదనను వ్యతిరేకించిన వారికి నిర్హేతుక పక్షపాత వైఖరిని ఆపాదించడం సరైన ప్రవృత్తిగా అనిపించడం లేదు. ఎంతో అనుభవమున్న మీ నిర్ణయాన్ని గౌరవించ లేదని మీరు అనువాద పరికరం పట్ల నిర్హేతుకమైన పగ పెంచుకున్నారేమో నాకు తెలియదు గానీ.., ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని పరిశీలించుకుని చూడండి.
::: [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారూ, మీరు చాలా స్పష్టంగా రాసారు. ఏ విభాగంలోనూ పెట్టకుండా విడిగా రాసినందుకు ధన్యవాదాలు. విషయం గురించి ఇంకా తెలీని వాడుకరులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ వోట్లేసిన వారిలో కొంతమందికి అసలు విషయమేంటో తెలిసి ఉండకపోవచ్చునని నా అనుమానం. అలాంటి వారికి ఇదెంతో ఉపయోగం. అర్జున గారు అన్నదాన్ని పట్టించుకోకండి. ఈ వోటింగు చర్చలోను, దాని ముందరి చర్చలోనూ లేవనెత్తిన అంశాలకు ఆయన ఇంతవరకూ సూటిగా సమాధానాలు చెప్పలేదు. ఇకపై చెబుతారనే ఆశ కూడా నాకు సన్నగిల్లుతోంది. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:00, 25 సెప్టెంబరు 2020 (UTC)
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".