పైడిమర్రి వెంకటసుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
తేదీ ఆకృతి సవరణ
పంక్తి 7:
| caption = పైడిమర్రి సుబ్బారావు
| birth_name =
| birth_date = [[జూన్ 101916]] , [[1916జూన్ 10]]
| birth_place = [[నల్గొండ జిల్లా]] , [[అన్నెపర్తి]]
| native_place =
| death_date = [[ఆగష్టు 131988]], [[1988ఆగష్టు 13]]
| death_place =
| death_cause =
పంక్తి 36:
}}
 
'''పైడిమర్రి వెంకటసుబ్బారావు''' (1916 [[జూన్ 10]], [[1916]] - 1988 [[ఆగష్టు 13]], [[1988]]) [[నల్గొండ జిల్లా]], [[అన్నెపర్తి]]కి చెందిన రచయిత, బహుభాషావేత్త. [[భారత జాతీయ ప్రతిజ్ఞ]] ('''భారతదేశం నా మాతృభూమి...''') రచయిత.<ref name="ప్రాతఃస్మరణీయుడు పైడిమర్రి">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తెలంగాణ వార్తలు |title=ప్రాతఃస్మరణీయుడు పైడిమర్రి |url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/today-venkata-subba-rao-death-anniversary-1-2-551913.html |accessdate=17 August 2019 |work=www.ntnews.com |date=13 August 2017 |archiveurl=https://web.archive.org/web/20190817100548/https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/today-venkata-subba-rao-death-anniversary-1-2-551913.html |archivedate=17 ఆగస్టు 2019 |url-status=live }}</ref>
 
== జననం - విద్యాభ్యాసం ==
పంక్తి 45:
 
== ప్రతిజ్ఞ రచన ==
ఆయన 1962లో1962 లో [[విశాఖపట్నం]] ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు ఈ ప్రతిజ్ఞ తయారు చేశాడు.<ref name="'ప్రతిజ్ఞ' ని నిలబెడదాం">{{cite news |last1=ప్రజాశక్తి |first1=ఎడిటోరియల్ |title='ప్రతిజ్ఞ' ని నిలబెడదాం |url=http://www.prajasakti.com/Article/Editorial/2162821 |accessdate=17 August 2019 |work=www.prajasakti.com |publisher=యం.రాంప్రదీప్‌ |date=12 August 2019 |archiveurl=https://web.archive.org/web/20190817101000/http://www.prajasakti.com/Article/Editorial/2162821 |archivedate=17 ఆగస్టు 2019 |url-status=live }}</ref> భారత్-చైనా యుద్ధం జరుగుతున్న సమయమది. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత చైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రజల్లో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి భావం నూరిపోయాలని..! ఆ మేరకు ప్రత్యేకంగా కొన్ని [[దేశభక్తి గేయాలు|దేశభక్తి]] గేయాలను రాయించి, పాఠశాల విద్యార్థులతో చదివించడం మొదలుపెట్టింది. అప్పటికే పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి ఈ విషయం గుర్తించాడు. మన విద్యార్థుల్లోనూ దేశభక్తిని పెంపొందించడానికి గేయాలుంటే బాగుంటుందని భావించాడు. పలు రచనలు చేసిన అనుభవంతో ఆ ఆలోచనకు రూపమివ్వడం మొదలుపెట్టాడు. ప్రతిజ్ఞకు పదాలు కూర్చాడు. విశాఖ సాహితీ మిత్రుడు [[తెన్నేటి విశ్వనాధం]]తో చర్చించాడు. ‘వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలము’ అన్న వాక్యాన్ని అదనంగా చేర్చాడు. అంతాబాగానే ఉంది కానీ, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పాఠ్యపుస్తకాల్లో చేర్చడం ఎలా..?
 
అది కాసు బ్రహ్మానందడ్డి ప్రభుత్వం. అప్పటి విద్యాశాఖ మంత్రి [[విజయనగరం]] రాజాగా పేరుగాంచిన పీవీజీ రాజు. ఆయన సాహితీవేత్త కావడం వారికి కలిసొచ్చింది. తేన్నేటి సాయంతో ప్రతిజ్ఞను పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లాడు. దాని విలువను, అవసరాన్ని వివరించి ఓ ప్రతిని అందజేశారు. 1964లో బెంగుళూరులో ప్రముఖ న్యాయనిపుణుడు మహ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహామండలి సమావేశం జరిపినపుడు జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. తరువాత దీన్ని అన్ని భాషల్లోకి అనువాదం చేయించి 1965 జనవరి 26 నుంచి దేశమంతటా చదువుతున్నారు.<ref>సాక్షి ఆదివారం సంచిక ఆగస్టు 10, 2014 11వ పేజీ</ref>
పంక్తి 104:
ఆయన సతీమణి వెంకట రత్నమ్మ.
== మరణం ==
ఉద్యోగ విరమణ అనంతరం [[1988]], [[ఆగష్టు 13]] న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
 
== పుస్తకాలలో పేరు ముద్రణ ==
పాఠ్య పుస్తకాలలో ప్రచురిస్తున్న ప్రతిజ్ఞకు పైడిమర్రి వెంకటసుబ్బారావు పేరును ముద్రించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక 2014, నవంబరు 27న రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, రాష్ట్ర గవర్నర్‌కు తెలంగాణ సీఎం [[కెసీఆర్]] కు విజ్ఞప్తి చేయగా, 2015-16 విద్యాసంవత్సరం నుంచి కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అన్ని భాషల్లో అన్ని ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో జాతీయ ప్రతిజ్ఞతో పాటు రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును ముద్రిస్తున్నారు. అంతేకాకుండా [[తెలంగాణ ప్రభుత్వం]] 5వ తరగతి తెలుగు పుస్తకం అట్ట వెనుక భాగం లోపలి పేజీలో పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను ముద్రించి విశేష ప్రాచుర్యం కల్పించి గౌరవించింది.<ref name="ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=సంపాదకీయం |title=ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి |url=https://www.ntnews.com/EditPage/Essays.aspx?category=1&subCategory=7&ContentId=491922 |accessdate=17 August 2019 |work=www.ntnews.com |publisher=జె.విశ్వ |date=13 August 2016 |archiveurl=https://web.archive.org/web/20190817101924/https://www.ntnews.com/EditPage/Essays.aspx?category=1&subCategory=7&ContentId=491922 |archivedate=17 ఆగస్టు 2019 |url-status=live }}</ref>
 
==సన్మానం==