ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| birth_name = శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
| birth_date ={{Birth date and age|1946|06|04}}
| birth_place =[[కోనేటమ్మపేట]], [[శ్రీఉత్తర పొట్టిఅర్కాడు శ్రీరాములుజిల్లా, నెల్లూరుమద్రాసు ప్రెసిడెంసి (ప్రస్తుత తిరువళ్ళురు జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్తమిళ నాడు]])
| native_place =
| death_date =25th September 2020,01:04 p.m.
పంక్తి 28:
| weight =
}}
'''ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం''' (జ. 1946 జూన్ 4) గా పిలవబడే '''శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం''' నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా '''బాలు''' అని పిలుస్తారు. ఈయన [[శ్రీఉత్తర పొట్టిఆర్కాడు శ్రీరాములుజిల్లా నెల్లూరు(ప్రస్తుత జిల్లా|నెల్లూరుతిరువళ్ళూరు జిల్లా]]) లోని ''కోనేటమ్మపేట'' గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించాడు. 1966 లో పద్మనాభం నిర్మించిన [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.
 
1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. [[ప్రేమ (1989 సినిమా)|ప్రేమ]] (1989), [[ప్రేమికుడు]] (1994), [[పవిత్ర బంధం (1996 సినిమా)|పవిత్రబంధం]] (1996), [[ఆరో ప్రాణం]] (1997), [[రక్షకుడు]] (1997), [[దీర్ఘ సుమంగళీ భవ]] (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. [[కమల్ హాసన్]], [[రజినీకాంత్|రజనీకాంత్]], [[సల్మాన్ ఖాన్]], [[విష్ణువర్ధన్(నటుడు)|విష్ణువర్ధన్]], [[జెమినీ గణేశన్|జెమిని గణేశన్]], [[గిరీష్ కర్నాడ్]], [[అర్జున్ సర్జా|అర్జున్]], [[నగేష్]], [[రఘువరన్]] లాంటి వాళ్ళకి గాత్రదానం చేసాడు.