"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం" కూర్పుల మధ్య తేడాలు

 
==బాల్యం, విద్యాభ్యాసం==
బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4 న [[శ్రీఉత్తర పొట్టి శ్రీరాములు నెల్లూరుఆర్కాడు జిల్లా|నెల్లూరు జిల్లా]] లోని ''కోనేటమ్మపేట'' గ్రామంలో (ప్రస్తుత తిరువళ్ళురు జిల్లా, [[తమిళ నాడు]] ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. బాలు తండ్రి సాంబమూర్తి, పేరొందిన హరికథా పండితుడు. తల్లి శకుంతలమ్మ. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. బాల్యమునుండే బాలుకు పాటలు పాడటము ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయముతో [[మద్రాసు]]లో AMIE కోర్సులో చేరాడు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు బాలు. బాలసుబ్రహ్మణ్యం చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్ళు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కనేవాడు.<ref>{{cite interview|last=ఎస్పీ|first=బాలసుబ్రహ్మణ్యం|subjectlink=|interviewer=యమునా కిషోర్|title=ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ {{!}}{{!}} కాఫీ విత్ యమునా కిషోర్|url=https://www.youtube.com/watch?v=LWRleubHaVM|callsign=|city=|date=|program=|accessdate=}}</ref>
 
==వృత్తి జీవితం==
1,452

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3041194" నుండి వెలికితీశారు