చప్పట్లు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
#WLF
 
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[File:Hands-Clapping.jpg|250px|right|thumb|చప్పట్లు కొట్టుట]]
[[దస్త్రం:Clapping hand.jpg|thumb]]
చప్పట్లను ఆంగ్లంలో '''క్లాప్స్''' అంటారు. [[మానవులు]] లేక [[జంతువులు]] తమ రెండు సమతల ఉపరితల శరీర భాగాలను ఆకర్షణీయముగా చరచటం ద్వారా విడుదల చేసే [[ధ్వని]]ని '''చప్పట్లు''' అంటారు. మానవులు వారి [[చేయి|చేతి]] యొక్క అరచేతులను ఉపయోగించి చప్పట్లు కొడతారు. ప్రశంసిస్తున్న [[వ్యక్తి]]ని మెచ్చుకున్నాము అని తెలియజేయడానికి లేక [[ప్రశంస]]లను ఆమోదిస్తున్నాము అని తెలియజేయడానికి, పాత్రదారునికి అభినందనలు తెలపడానికి చప్పట్లు కొడతారు. [[సంగీతం]], నృత్య కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సంగీతానికి, నృత్య కార్యక్రమానికి అదనపు సంగీతముగా లయ బద్ధంగా చప్పట్లు కొడతారు.
 
"https://te.wikipedia.org/wiki/చప్పట్లు" నుండి వెలికితీశారు