బాదేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బాదేపల్లి''',[[తెలంగాణ]] రాష్ట్రం, [[మహబూబ్ నగర్]] జిల్లా, [[జడ్చర్ల మండలం|జడ్చర్ల]] మండలానికి చెందిన [[జనగణన పట్టణం|జనగణన పట్టణం.]]
{{Infobox Settlement/sandbox|
‎|name = బాదేపల్లి
పంక్తి 95:
 
==శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం==
శ్రీ కన్యకా పరమేశ్వరీ మాత ఆలయం:- ఈ ఆలయం మహిమాన్వితాలకు నెలవుగా భాసిల్లుతోంది. సర్వసంపదలకూ అధిపతియైన కుబేరుడే, తనకు ఒక పుత్రిక కావాలని తపస్సుచేయడం, పెనుగొండరాజు కుసుమగుప్తుడిగా కుబేరుడు జన్మించి, [[పార్వతీదేవి]]నే పుత్రికగా పొంది, ఆ తల్లి వాసవీ దేవిగా పెరిగి పెద్దదై, భౌతికసుఖదుఖాలకు, దుర్మార్గులకు తలవంచనని నిరూపిస్తూ, కలియుగంలో ధర్మ సంరక్షణా ప్రయత్నంలో, ఆత్మార్పణం చేసుకున్న పవిత్రురాలు ఈ జగన్మాత. ఆ తల్లి వైశ్యుల కులదేవతగా, భక్తుల [[పూజ]]లందుకొనుచున్నదిపూజలందుకొనుచుంది.<ref>ఈనాడు 29 నవంబరు,2013. తీర్ధయాత్ర పేజీ</ref>
==విద్యాసంస్థలు==
 
"https://te.wikipedia.org/wiki/బాదేపల్లి" నుండి వెలికితీశారు