చి భాషా సవరణ
→‎We sent you an e-mail: కొత్త విభాగం
ట్యాగు: MassMessage delivery
పంక్తి 248:
 
[[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ#70% కంటే తక్కువ మెరుగుపరచిన యాంత్రిక అనువాద స్థాయి విధానం సమీక్ష|ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష]] చర్చ, [[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ#కొత్త విధానానికి ప్రతిపాదనలు|కొత్త విధానానికి ప్రతిపాదనలు]] చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఉపకరణం పై అనుభవంగల మీరు ఇంకా చర్చలో పాల్గొనలేదు. ఈ సందర్భంలో [[వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి| అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి]] ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత [[వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి]] ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో కేవలం ఓటు మాత్రమే పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. -[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:32, 29 ఆగస్టు 2020 (UTC)
 
== We sent you an e-mail ==
 
Hello {{PAGENAME}},
 
Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.
 
You can [[:m:Special:Diff/20479077|see my explanation here]].
 
[[వాడుకరి:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[వాడుకరి చర్చ:MediaWiki message delivery|చర్చ]]) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)
<!-- Message sent by User:Samuel (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:Samuel_(WMF)/Community_Insights_survey/other-languages&oldid=20479295 -->
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Ch_Maheswara_Raju" నుండి వెలికితీశారు