"వాడుకరి చర్చ:YVSREDDY" కూర్పుల మధ్య తేడాలు

→‎We sent you an e-mail: కొత్త విభాగం
(→‎We sent you an e-mail: కొత్త విభాగం)
ట్యాగు: MassMessage delivery
 
[[వికీపీడియా:రచ్చబండ#ఆరోపణలు_నిరూపించుకోలేకపోతే_వైవిఎస్_రెడ్డి_గారిపై_చర్యలు|రచ్చబండలో జరిగిన చర్చలో]] భాగంగా సెప్టెంబరు 14న వారంరోజులు గడువు ఇచ్చి, [[వాడుకరి:K.Venkataramana]], [[వాడుకరి:Pranayraj1985]]లపై మీరు చేసిన ఆరోపణలు నిరూపించడం కానీ, క్షమాపణలు కోరడం కానీ చేయమన్నాను. మీరు ఆ రెండిటిలో ఏదీ చేయలేకపోయినందున వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప." అన్న [[వికీపీడియా:ఐదు మూలస్తంభాలు|వికీపీడియా నాలుగవ మూలస్తంభాన్ని]] మీరు ఉల్లంఘించినట్లుగా నిర్ణయించి మీపై ఒక రోజు నిషేధాన్ని విధిస్తూ నిరోధించాను. దయచేసి భవిష్యత్తులో వికీపీడియా మూలస్తంభాలను అనుసరిస్తూ, తోటి సభ్యుల వాదనతో ఏకీభవించకున్నా వారిని గౌరవించమని సూచిస్తూ, అలా ఉండగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 14:22, 22 సెప్టెంబరు 2020 (UTC)
 
== We sent you an e-mail ==
 
Hello {{PAGENAME}},
 
Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.
 
You can [[:m:Special:Diff/20479077|see my explanation here]].
 
[[వాడుకరి:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[వాడుకరి చర్చ:MediaWiki message delivery|చర్చ]]) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)
<!-- Message sent by User:Samuel (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:Samuel_(WMF)/Community_Insights_survey/other-languages&oldid=20479295 -->
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3041467" నుండి వెలికితీశారు