"ప్రతిజ్ఞా పాలన" కూర్పుల మధ్య తేడాలు

==పాటలు==
# అందాల రాజు వస్తాడు మందారమాల వేస్తాను జగమే - సుశీల బృందం - రచన: ఆరుద్ర
# ఆడపిల్ల మగవాడు కలిసినప్పుడు అనుకునే మాటలు రెండేరెండు - ఘంటసాల, సుశీల - రచన: ఆరుద్ర
# గాలిలోన పైట చెంగు గంతులేసే నెందుకో - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: దాశరథి
# చక చక జమ్ జమ్ తంగడి జయం మనదిరా తంగడి - మాధవపెద్ది, పిఠాపురం - రచన: కొసరాజు
# నిజమాడుటయే నిష్ఠూరమురా నిర్దోషుల రక్షణ - సుశీల కోరస్ - రచన: సముద్రాల జూనియర్
# రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో అనురాగము సరాగము - సుశీల బృందం - రచన: ఆరుద్ర
# లేడి కనులు లేత మనసు కలసినప్పుడు - ఘంటసాల,సుశీల - రచన: సముద్రాల జూనియర్
 
==మూలాలు==
* సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3041524" నుండి వెలికితీశారు