పిడుగురాళ్ల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా పురపాలక సంఘాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 104:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- రాష్ట్రంలోనే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో ఇది మూదవది. ఇక్కడ్ 1583 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించుచున్నారు. క్రీడలలో గూడా రాణించుచున్నారు. విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానం, గ్రంథాలయం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్నారు. [5]
===ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ ఎకాడమీ===
పిడుగురాళ్ళలోని ఏ.బి.సి.విద్యాసంస్థల నిర్వాహకులు శ్రీ ఏ.కె.అయ్యంగార్‌కు సంగీతం అంటే ప్రాణం. వీరు హైదరాబాదులోని యూసఫ్‌గూడాలో ఒక రికార్డింగ్ స్టూడియో నిర్మించినారు. ఈ స్టూడియోని ప్రముఖ గాయకులు శ్రీ ఎస్.ప్.బాలసుబ్రహ్మణ్యం గారిచే ప్రారంభింపజేసినారు. పిడుగురాళ్ళలో శ్రీ బాలుగారి అనుమతితో శ్రీ అయ్యంగార్, "శ్రీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ అకాడమీ" ని రిజిస్టర్ చేయించి, తద్వారా పిల్లలకు సంగీతం, నాట్యం, సాహిత్యం, చిత్రలేఖనం నేర్పించుచున్నారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం ఈ ఎకాడమీ వార్షికోత్సవం నిర్వహించుచున్నారు. []
 
==గ్రామములోని మౌలికసదుపాయములు==
"https://te.wikipedia.org/wiki/పిడుగురాళ్ల" నుండి వెలికితీశారు