ఉస్మానియా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
|website=[http://www.osmania.ac.in www.osmania.ac.in]
|footnotes= NAAC ద్వారా ఐదు నక్షత్రాల నాణ్యత గుర్తింపు పొందినది}}
'''ఉస్మానియా విశ్వవిద్యాలయం,''' [[తెలంగాణ]] రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]] నగరంలోని ప్రధాన [[విశ్వవిద్యాలయం]]. ఈ విశ్వవిద్యాలయం పరిధిని 2011 భారత జనాభా గణాంకాలలో ఒక [[జనగణన పట్టణం|జనగణన పట్టణంగా]] గుర్తించింది.ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 7వ [[నిజాం]] ఫత్ జంగ్ మీర్ [[ఉస్మాన్ అలీ ఖాన్]] ఆసఫ్ జా VII చే [[1917|1917లో]] స్థాపించబడింది. దీని స్థాపనకు సంబంధించిన ఫర్మానాను 1917, ఏప్రిల్‌ 26న జారీ చేశారు.
 
ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను రూపొందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటుచేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం<ref>ఆదాబ్ హైదరాబాద్, మల్లాది కృష్ణానంద్ రచన, ద్వితీయ ముద్రణ అక్టోబరు 2008, పేజీ సంఖ్య 70</ref>. హైదరాబాదులోని ప్రస్తుత [[అబీడ్స్, హైదరాబాదు|ఆబిడ్స్]] ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులతో ప్రారంభమవగా, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో [[ఉర్దూ]] బోధనా భాషగా ఉండగా, స్వాతంత్ర్యానంతరం 1948 నుంచి ఆంగ్లం బోధనా భాషగా మారింది.