శ్రీపాద పినాకపాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
== రాగ సాధన ==
సంగీతం వింటూనే నొటోషన్స్ రాయగల [[నైపుణ్యం]] వీరి కుంది.. పదవీ విరమణానంతరం, త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, తాన పద వర్ణములు, కృతులు, [[పల్లవులు]], జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తకరచనకు శ్రీ కారం చుట్టారు..[[సంగీత సౌరభం]] పేరుతో తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రచురించిన నాలుగు సంపుటాలలో వీరు స్వర పరచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజాది వాగ్గేయ కారుల కృతులు 607, ముత్తు స్వామి దీక్షితుల కృతులు 173, పదములు 44, జావళీలు 40, తానవర్ణములు, 56, తిల్లనాలు, 10 మొత్తం 1088 సంగీత గుళికలు ఉన్నాయి..పాణినీయం, ప్రపత్తి, స్వరరామమ్, అభ్యాసమ్, నా సంగీత యాత్ర పుస్తకాలు రచించారు.
 
== శిష్యప్రముఖులు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీపాద_పినాకపాణి" నుండి వెలికితీశారు