సంగీత సౌరభము: కూర్పుల మధ్య తేడాలు

4 భాగాల సంగీత రచన
Created page with ''''సంగీత సౌరభము''' శ్రీపాద పినాకపాణి రచించిన విశిష్టమైన సంగీ...'
(తేడా లేదు)

07:44, 26 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

సంగీత సౌరభము శ్రీపాద పినాకపాణి రచించిన విశిష్టమైన సంగీతరచన.

త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, తాన పద వర్ణములు, కృతులు, పల్లవులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తకరచనకు శ్రీకారం చుట్టారు..సంగీత సౌరభం పేరుతో తిరుమల తిరుపతి దేవస్ధానములు ప్రచురించిన నాలుగు సంపుటాలలో వీరు స్వర పరచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజాది వాగ్గేయ కారుల కృతులు 607, ముత్తు స్వామి దీక్షితుల కృతులు 173, పదములు 44, జావళీలు 40, తానవర్ణములు, 56, తిల్లనాలు, 10 మొత్తం 1088 సంగీత గుళికలు ఉన్నాయి..