అ!: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎కథ: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 22:
 
==కథ==
ఓ హోటల్ లోకి కళి (కాజ‌ల్‌) దిగాలుగా రావ‌డంతో సినిమా మొద‌ల‌వుతుంది. ఆ రోజు త‌న పుట్టిన రోజు కావ‌డంతో జీవితంలో మ‌ర‌చిపోలేని నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. ఆ హోటల్ ను చిత్ర (ప్ర‌గ‌తి) నిర్వ‌హిస్తుంటుంది. క‌ళి వ‌చ్చిన త‌ర్వాత సినిమాలో ఒక్కో పాత్ర ప్రవేశిస్తాయి. త‌న ప్రియుడిని ప‌రిచ‌యం చేయ‌డానికి రాధ (ఈషా రెబ్బ‌) వాళ్ల త‌ల్లిదండ్రుల‌తో అదే హోటల్ కి వ‌స్తుంది. ఆమె [[కూతురు]] ప్రేమించింది అబ్బాయిని కాద‌ని కృష్ణ అలియాస్ కృష్ణ‌వేణి (నిత్య మేన‌న్‌) అనే అమ్మాయిన‌ని తెలిసి వారు అవాక్క‌వుతారు. ఇంత‌లో అక్క‌డ ఉద్యోగం కోసం వ‌స్తాడు న‌ల‌భీముడు (ప్రియ‌ద‌ర్శి). అత‌డికేమో వంట రాదు. యూట్యూబ్‌లో చూసి వంట చేస్తుంటాడు. వీడికి చేప (నాని వాయిస్ ఓవ‌ర్‌), బొన్సాయి మొక్క (ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్‌) సాయం చేస్తుంటారు. అదే హోటల్మీలోహోటల్లో రా (రెజీనా) పని మనిషిగా ప‌ని చేస్తుంటుంది. ఆమె త‌న బాయ్‌ఫ్రెండ్‌తో క‌ల‌సి అదే హాట‌ల్‌లో ఓ దొంగ‌త‌నం చేసి జీవితంలో స్థిరపడాలని చూస్తుంటుంది. ఆ హోటల్ లో పనివాడుగా ప‌ని చేస్తుంటాడు శివ (శ్రీ‌ని అవ‌స‌రాల). అయితే శివ‌కి శాస్త్రవేత్త కావాల‌ని కోరిక‌. ఎలాగైనా టైమ్ మెషీన్ త‌యారు చేసి గ‌తంలోకి వెళ్లి త‌న త‌ల్లిదండ్రుల‌ను క‌ల‌వాల‌నుకుంటాడు. ఇంత‌లో శివ ద‌గ్గ‌ర‌కి [[పార్వతి|పార్వ‌తి]] (దేవ‌ద‌ర్శిని) అనే మ‌హిళ వ‌స్తుంది. ఆ హోటల్ కి వ‌చ్చిన వాళ్ల‌ను త‌న ఇంద్రజాలంతో అబ్బుర‌ప‌రుస్తుంటుంది చిత్ర కూతురు. అయితే అక్క‌డికి వచ్చిన ఇంద్రజాలికుడు యోగి (ముర‌ళీ శ‌ర్మ‌) ఆమెను ఇబ్బంది పెడ‌తాడు. [[ఇంద్రజాలం]] చిన్న పిల్లలు చేయ‌కూడ‌దంటూ అడ్డుకుంటాడు. వీరిలో ఒక్కొక్క‌రికి ఒక్కో క‌థ‌. ఒక్కో జీవితం. కానీ వీరంద‌రూ అదే హోటల్ఎంకి దుకు వ‌చ్చారు. ఎవ‌రి క‌థ గురించి ఎవ‌రు ఎవ‌రికి చెబుతున్నారు. అస‌లు వాళ్లంద‌రి జీవితాలు అలా అవ్వ‌డానికి ఎవ‌రు కార‌ణం.. ఆ హోటల్ కి, వీళ్ల‌కీ ఉన్న సంబంధం ఏంటి? క‌ళి పుట్టిన రోజు నాడు తీసుకున్న నిర్ణ‌యం ఏంటి?... ఈ ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు మిగిలిన [[కథ]]లో భాగం.
 
==తారాగణం==
*కాలిగా [[కాజల్ అగర్వాల్]]
"https://te.wikipedia.org/wiki/అ!" నుండి వెలికితీశారు