బాలమిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''బాలమిత్ర''' (Balamitra) తెలుగు బాలల సచిత్ర మాసపత్రిక. ఇది [[1940]]లో [[మద్రాసు]] నుండి ప్రారంబించబడింది. [[చందమామ]] వలెనే రంగుల బొమ్మలతో, ప్రాచీన సాహిత్యం నుంచి తీసిన కథలతో ఆసక్తికరంగా ఉండేది. దీని వ్యవస్థాపక సంపాదకుడు [[బి.వి.రాధాకృష్ణ]], సహాయ సంపాదకుడు [[బి.ఆర్.వరదరాజులు]]. ఇది [[స్వర్ణోత్సవం]] జరుపుకున్న పత్రిక. ఇది ప్రస్తుతం [[తెలుగు]], [[కన్నడం]] భాషలలో ముద్రించబడుతున్నది.
 
ప్రస్తుతం ఈ పత్రికలో ఎన్నో నీతిని బోధించే [[కథలు]], ఆసక్తికరమైన విషయాలతో పాటు శ్రీ గురువాఐరోపాప వైభవం, రాజగురువు రహస్యం, గోల్డెన్ గొరిల్లా ధారావాహికలుగా అందిస్తున్నారు. ప్రతి నెల ఒక మినీ [[నవల]]ను కూడా ఇస్తున్నారు. ఈ నవల ఎంతో ఆసక్తిగా కలిగించే కథా ఇతివృతం ఉండేది. ఉత్కంఠభరితమైన కథనంతో చివరి వరకు చదవరులని కట్టిపడేసేది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బాలమిత్ర" నుండి వెలికితీశారు