ఉస్మానియా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
==చరిత్ర==
[[File:Dome of Arts College, Osmania University.jpg|thumb|ఆర్ట్సు కళాశాల, డోము, ఉస్మానియా విశ్వవిద్యాలయం.|alt=|250x250px]]
[[నిజాం]] పరిపాలన కాలంలో హైదరాబాదులో స్థాపించిన కొన్ని కళాశాలలు రాజ కుటుంబీకులకు, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో వుండేవి. ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం 1913 లో తమ పాలనలో వున్న ప్రాంతాలలోనే గాక సంస్థానాలలో కూడా విశ్వవిద్యాలయాలను స్థాపించాలని తీర్మానించింది. ఆవిధంగా పాట్నా, బనారస్, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు స్థాపించ బడ్డాయి. [[అబీడ్స్, హైదరాబాదు|ఆబిడ్స్‌]] [[గన్‌ఫౌండ్రి (హైదరాబాదు)|గన్‌ఫౌండ్రి]] దగ్గర తరగతులు ప్రారంభమయ్యాయి.<ref name="ఉస్మానియా...వందేళ్ళ చరిత్ర">{{cite web|last1=24తెలుగు|first1=ఎడ్యూకేషన్|title=ఉస్మానియా...వందేళ్ళ చరిత్ర|url=http://www.24telugu.com/view/Mjg2NQ|website=www.24telugu.com|publisher=రవీంద్రనాథ్‌ ఠాగూర్‌|accessdate=21 April 2018}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> భారతదేశంలో ఉన్నత విద్యాప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదారాబాదు సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ. తన తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఈ విశ్వవిద్యాలయము అన్ని విభాగాలలోనూ మంచి పురోగతి సాధించింది.
 
Line 32 ⟶ 33:
 
===ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ===
[[ఫైలు:Osmania University Arts College 02.JPG|right|150px250x250px|thumb|<center>ఉస్మానియా విశ్వవిద్యాలయం<br />ఆర్ట్స్ కళాశాల భవనం</center>|alt=]]
{{main|ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ}}
ఆర్ట్స్ కళాశాలలో తెలుగు శాఖ చాలా ముఖ్యమైన శాఖ. ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఎకైక శాఖ. తెలుగు భాష ఔనత్యాన్ని కాపాడటంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు తెలుగు భాష పై పరిశోధన (పీ.హెచ్.డి) లను అందిస్తున్నది.
Line 59 ⟶ 60:
* [[కిరణ్ కుమార్ రెడ్డి]], మాజీ ముఖ్యమంత్రి
* [[గుంటుపల్లి కల్పలత]], ఛాతీవైద్యురాలు. అమెరికా ఛాతీవైద్యుల సంఘం అధ్యక్షురాలు.
* [[అసదుద్దీన్ ఒవైసీ]], రాజకీయుడు, భారత పార్లమెంటు సభ్యుడు.
* [[ఆనంద శంకర్ జయంత్]], భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిణి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
* [[మామిడాల రాములు]], మెకానికల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు, వాషింగ్టన్ విశ్వవిద్యాలయం.
* [[సంజీవ్ సిద్ధు]], సాఫ్ట్‌వేర్ రంగ నిపుణుడు. o9 సొల్యూషన్స్, i2 టెక్నాలజీ సంస్థల వ్యవస్థాపకుడు.
Line 81 ⟶ 82:
* ఆంధ్ర విద్యాలయ కళాశాల, లిబర్టీ, హైదరాబాదు
* ప్రగతి కళాశాల, కోఠి, హైదరాబాదు
 
== చిత్రమాలిక ==
[[File:Dome of Arts College, Osmania University.jpg|thumb|Dome of Arts College, Osmania University]]
 
==బయటి లింకులు==
* [https://web.archive.org/web/20140516013433/http://www.osmania.ac.in/ ఉస్మానియా విశ్వవిద్యాలయము]
Line 95 ⟶ 92:
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
{{తెలంగాణ విశ్వవిద్యాలయాలు}}
{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}