ఉస్మానియా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
==చరిత్ర==
[[ఫైలు:Osmania University Arts College 02.JPG|250x250px|thumb|<center>ఉస్మానియా విశ్వవిద్యాలయం<br />ఆర్ట్స్ కళాశాల భవనం</center>|alt=]]
[[File:Dome of Arts College, Osmania University.jpg|thumb|ఆర్ట్సు కళాశాల, డోము, ఉస్మానియా విశ్వవిద్యాలయం.|alt=|250x250px]]
[[నిజాం]] పరిపాలన కాలంలో హైదరాబాదులో స్థాపించిన కొన్ని కళాశాలలు రాజ కుటుంబీకులకు, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో వుండేవి. ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం 1913 లో తమ పాలనలో వున్న ప్రాంతాలలోనే గాక సంస్థానాలలో కూడా విశ్వవిద్యాలయాలను స్థాపించాలని తీర్మానించింది. ఆవిధంగా పాట్నా, బనారస్, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు స్థాపించ బడ్డాయి. [[అబీడ్స్, హైదరాబాదు|ఆబిడ్స్‌]] [[గన్‌ఫౌండ్రి (హైదరాబాదు)|గన్‌ఫౌండ్రి]] దగ్గర తరగతులు ప్రారంభమయ్యాయి.<ref name="ఉస్మానియా...వందేళ్ళ చరిత్ర">{{cite web|last1=24తెలుగు|first1=ఎడ్యూకేషన్|title=ఉస్మానియా...వందేళ్ళ చరిత్ర|url=http://www.24telugu.com/view/Mjg2NQ|website=www.24telugu.com|publisher=రవీంద్రనాథ్‌ ఠాగూర్‌|accessdate=21 April 2018}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> భారతదేశంలో ఉన్నత విద్యాప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదారాబాదు సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ. తన తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఈ విశ్వవిద్యాలయము అన్ని విభాగాలలోనూ మంచి పురోగతి సాధించింది.
 
పంక్తి 27:
 
== స్నాతకోత్సవం ==
[[File:Dome of Arts College, Osmania University.jpg|thumb|ఆర్ట్సు కళాశాల, డోము, ఉస్మానియా విశ్వవిద్యాలయం.|alt=|250x250px]]
2019, జూన్ 17న 80వ స్నాతకోత్సవం జరిగింది. స్నాతకోత్సవానికి గవర్నర్ [[ఈ.ఎస్.ఎల్.నరసింహన్]] ముఖ్య అతిథిగా హాజరై 292 మందికి బంగారు పతకాలు, 700 మందికిపైగా అభ్యర్థులకు పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేశారు.<ref name="ఇక ఏటా స్నాతకోత్సవం">{{cite news |last1=ఈనాడు |first1=ప్రధాన వార్తలు |title=ఇక ఏటా స్నాతకోత్సవం |url=https://www.eenadu.net/mainnews/2019/06/18/135670 |accessdate=18 June 2019 |date=18 June 2019 |archiveurl=https://web.archive.org/web/20190618165213/https://www.eenadu.net/mainnews/2019/06/18/135670 |archivedate=18 June 2019}}</ref><ref name="ఓయూలో 80వ స్నాతకోత్సవం వేడుకలు.. హాజరైన గవర్నర్">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తాజా వార్తలు |title=ఓయూలో 80వ స్నాతకోత్సవం వేడుకలు.. హాజరైన గవర్నర్ |url=https://www.ntnews.com/hyderabad-news/80th-convocation-celebrations-held-in-osmania-university-1-1-10599137.html |accessdate=18 June 2019 |date=17 June 2019 |archiveurl=https://web.archive.org/web/20190618165402/https://www.ntnews.com/hyderabad-news/80th-convocation-celebrations-held-in-osmania-university-1-1-10599137.html |archivedate=18 June 2019}}</ref> 1917 నుండి ఇప్పటివరకు 47మందికి [[ఉస్మానియా విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్లు|గౌరవ డాక్టరేట్లు]] అందజేయబడ్డాయి.<ref name="80 స్నాతకోత్సవాలు..47 గౌరవ డాక్టరేట్లు">{{cite news |last1=ఈనాడు |first1=ప్రధానాంశాలు |title=80 స్నాతకోత్సవాలు..47 గౌరవ డాక్టరేట్లు |url=https://www.eenadu.net/districts/mainnews/135240/Ranga%20Reddy/19/529 |accessdate=18 June 2019 |date=17 June 2019 |archiveurl=https://web.archive.org/web/20190618165822/https://www.eenadu.net/districts/mainnews/135240/Ranga%20Reddy/19/529 |archivedate=18 June 2019}}</ref>
 
Line 33 ⟶ 34:
 
===ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ===
[[ఫైలు:Osmania University Arts College 02.JPG|250x250px|thumb|<center>ఉస్మానియా విశ్వవిద్యాలయం<br />ఆర్ట్స్ కళాశాల భవనం</center>|alt=]]
{{main|ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ}}
ఆర్ట్స్ కళాశాలలో తెలుగు శాఖ చాలా ముఖ్యమైన శాఖ. ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఎకైక శాఖ. తెలుగు భాష ఔనత్యాన్ని కాపాడటంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు తెలుగు భాష పై పరిశోధన (పీ.హెచ్.డి) లను అందిస్తున్నది.