పాపం పసివాడు: కూర్పుల మధ్య తేడాలు

ఈ చిత్రానికి ప్రేరణ
ట్యాగు: 2017 source edit
చి IABot false positive కావున సవరించు
పంక్తి 16:
starring = [[ఎస్వీ రంగారావు]],
[[దేవిక]],
[[నగేష్]],
[[చిత్తూరు నాగయ్య]],
[[త్యాగరాజు]],
[[కైకాల సత్యనారాయణ]],
[[రాజబాబు]],
[[సూర్యకాంతం]],
[[ఛాయాదేవి]],
[[నాగశ్రీ]],
[[ఎం.ప్రభాకరరెడ్డి]]|

'''పాపం పసివాడు''' [[వి. రామచంద్రరావు]] దర్శకత్వంలో 1972లో విడుదలైన చిత్రం. ఇందులో [[ఎస్.వి. రంగారావు|ఎస్. వి. రంగారావు]], [[దేవిక]], మాస్టర్ రాము ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని [[అట్లూరి శేషగిరిరావు]] శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. కథ, చిత్రానువాదం, మాటలు [[గొల్లపూడి మారుతీరావు]] అందించాడు. [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీతం దర్శకత్వం వహించాడు. ''అమ్మా చూడాలీ'' అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది.<ref>{{Cite web|url=https://idreampost.com/te/news/nostalgia/adventurous-telugu-movie-with-child-artist|title=పసివాడి సాహసంతో సక్సెస్ మంత్రం - Nostalgia|website=iDreamPost.com|language=en|access-date=2020-07-12}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> 1969లో దక్షిణాఫ్రికా చలన చిత్రమైన ''లాస్ట్ ఇన్ ది డెసెర్ట్'' అనే చిత్రానికి ఇది పునర్నిర్మాణం.

విదేశాల్లో చికిత్స కోసం పైలట్ అయిన మేనమామతో కలిసి ఛార్టర్ విమానంలో బయలు దేరిన ఒక చిన్న పిల్లవాడు, విధి వశాత్తూ విమానం కూలిపోయి ఎడారి పాలవుతాడు. ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని తిరిగి తన తల్లిదండ్రులను ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర కథాంశం.
"https://te.wikipedia.org/wiki/పాపం_పసివాడు" నుండి వెలికితీశారు