"యథావాక్కుల అన్నమయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (యథావాక్కుల అన్నమయ్య గారి వర్ణ చిత్రాన్ని చిప్పించడం జరిగింది.)
చి
''మీరు తాళ్ళపాక అన్నమయ్య గురించి వెతుకుతున్నట్లైతే [[అన్నమయ్య|ఈ పేజీని]] చూడండి.''[[దస్త్రం:Yathavakkula Annamayya.jpg|thumb|link=Special:FilePath/Yathavakkula_Annamayya.jpg]]
[[దస్త్రం:Yathavakkula Annamayya.jpg|thumb]]
[[అన్నమయ్య|తాళ్ళపాక అన్నమయ్య]] పేరున మరొక కవి కలడు.
 
'''యథావాక్కుల అన్నమయ్య''' శివకవులలో ఒకడుగా ప్రసిద్ది చెందిన వాడు. శతక కవులలోనే కాదు, తోలితొలి తెలుగు కవులలోనే ఒకడు. [[తిక్కన]] సోమయాజిగారి కాలానికి కొంచెంముందో, వెనకో జీవించినవారు. ఈయన పద్యరచనలో చూపించిన నైపుణ్యం, ధారా, సమాసాల కూర్పూ ఈయన్ని తెలుగులో అగ్రశ్రేణి కవుల స్థాయిలో నిలిపేవే. తరువాతి శతాబ్దాలలో, ధూర్జటి వంటి మహా కవులు అన్నమయ్య కవిత్వస్ఫూర్తితోనే ‘కాళహస్తీశ్వర శతకం’ లాంటి అద్భుతమైన శతకాలు రచించారనడం అతిశయోక్తి కాదు.
 
==జననం, నివాసం==
ఈ అన్నమయ్య తూర్పుగోదావరిజిల్లా పట్టిసం ప్రాత్రంవారని కొందరన్నారు. కర్నూలుజిల్లాలో దూది కొండదూదికొండ (ప్రత్తికొండ) ప్రాంతంవాడని మరికొందరన్నారు. భారతీయ కవి జీవితాల విషయంలో ఇలాంటి వివాదాలు ఇదమిత్థం అని తేల్చే అవకాశమే కనిపించదు.
 
ఒక పద్యంలో శ్రీశైలక్షేత్రం ప్రస్తావన ఉంది తప్ప. ఈ సర్వేశ్వరుడు ఏ ఒక్క ప్రాంతానికో, పుణ్యక్షేత్రానికో చెందిన దేవుడు అని కవి చెప్పలేదు.
191

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3042428" నుండి వెలికితీశారు