పాపం పసివాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
సమాచార పెట్టెలో ఉంండజాలని ఇతర సమాచారం సంబంధిత విభాగాల్లోకి తరలింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
director = [[వి. రామచంద్రరావు]]|
writer=[[గొల్లపూడి మారుతీరావు]] (కథ, స్క్రీన్ ప్లే, మాటలు)|
lyrics=[[ఆత్రేయ]],
[[సి.నారాయణరెడ్డి]],
[[కొసరాజు]]|
playback_singer =[[ఘంటసాల వెంకటేశ్వరరావు]],
[[ఎస్.పి.బాలసుబ్రమణ్యం]],
[[పి.సుశీల]],
[[ఎల్.ఆర్.ఈశ్వరి]]|
music=[[చెళ్ళపిళ్ళ సత్యం]]|
released = {{Film date|1972|09|29}}|
Line 14 ⟶ 12:
studio = [[శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్ ]]|
starring = [[ఎస్వీ రంగారావు]],
[[దేవిక]],
మాస్టర్ రాము|
runtime = 139 ని|
country = భారతదేశం|

'''పాపం పసివాడు''' [[వి. రామచంద్రరావు]] దర్శకత్వంలో 1972లో విడుదలైన చిత్రం. ఇందులో [[ఎస్.వి. రంగారావు|ఎస్. వి. రంగారావు]], [[దేవిక]], మాస్టర్ రాము ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని [[అట్లూరి శేషగిరిరావు]] శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. కథ, చిత్రానువాదం, మాటలు [[గొల్లపూడి మారుతీరావు]] అందించాడు. [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీతం దర్శకత్వం వహించాడు. ''అమ్మా చూడాలీ'' అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది.<ref>{{Cite web|url=https://idreampost.com/te/news/nostalgia/adventurous-telugu-movie-with-child-artist|title=పసివాడి సాహసంతో సక్సెస్ మంత్రం - Nostalgia|website=iDreamPost.com|language=te|access-date=2020-07-12}}</ref> ఎం. కన్నప్ప ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. బాలు ఎడిటర్ గా పనిచేశాడు.
పంక్తి 64:

==పాటలు==
ఈ చిత్రానికి [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీతం దర్శకత్వం వహించాడు.<ref>{{Cite web |url=https://indiancine.ma/documents/CDQ/info |title=Papam Pasivadu (1972)-Song_Booklet |website=Indiancine.ma |access-date=2 April 2020}}</ref> ''అమ్మా చూడాలీ'' అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. [[ఆత్రేయ]], [[సి. నారాయణరెడ్డి]], [[కొసరాజు]] పాటలు రాశారు. [[పి. సుశీల]], [[ఘంటసాల వెంకటేశ్వరరావు]], [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]], [[ఎల్. ఆర్. ఈశ్వరి]] పాటలు పాడారు.<ref>డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.</ref>
{{Track listing
| headline =
"https://te.wikipedia.org/wiki/పాపం_పసివాడు" నుండి వెలికితీశారు