పాపం పసివాడు: కూర్పుల మధ్య తేడాలు

→‎చిత్రీకరణ: మూలం, లింకు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 45:
<ref name="telanganatoday">{{Cite news |last=Pecheti |first=Prakash |url=https://telanganatoday.com/jewel-golden-era |title=A jewel in the golden era |date=31 March 2019 |work=[[Telangana Today]] |access-date=2 April 2020 |url-status=live |archive-url=https://archive.today/20200402074605/https://telanganatoday.com/jewel-golden-era |archive-date=2 April 2020}}</ref> అప్పుడే దక్షిణాఫ్రికాకు చెందిన దర్శకుడు జేమీ ఊయిస్ (Jamie Uys) రూపొందించిన ఆంగ్ల చిత్రం ''లాస్ట్ ఇన్ ది డెసెర్ట్'' 1969 లో ఆంధ్రప్రదేశ్ లో విడుదల అయింది. ఈ చిత్రం ఆయన్ను ఆకర్షించింది. ఆయన గొల్లపూడి మారుతీరావును సంప్రదించి ఆ చిత్రం ఆధారంగా కథను రాయమని కోరాడు. అదే పాపం పసివాడు చిత్రానికి మూలకథ.<ref name="thehindu">{{Cite news |last=Narasimham |first=M. L. |url=https://www.thehindu.com/entertainment/movies/directed-by-v-ramachandra-rao-papam-pasivadu-was-a-classic/article31082582.ece |title=Papam Pasivadu (1972): A fascinating adaptation of South African movie 'Lost in The Desert' |date=16 March 2020 |work=[[The Hindu]] |access-date=2 April 2020 |url-status=live |archive-url=https://archive.today/20200402073251/https://www.thehindu.com/entertainment/movies/directed-by-v-ramachandra-rao-papam-pasivadu-was-a-classic/article31082582.ece |archive-date=2 April 2020}}</ref>
=== తారాగణం ఎంపిక ===
చుక్కల వీరవెంకటరాంబాబు అలియాస్ రాము ఈ చిత్రానికి నటీనటుల ఎంపికలో పాల్గొన్న మొదట్లో ఈ చిత్ర బృందం అతను వయసులో చాలా చిన్నవాడని అతన్ని ఎంపిక చేయలేదు. కానీ కొన్ని చర్చల అనంతరం తిరిగి అతన్నే ఎంపిక చేశారు.<ref name="telanganatoday" /> ఎస్. వి. రంగారావు గోపి తండ్రి వేణుగోపాల్ పాత్రలో, గోపి మామ పతి పాత్రలో నగేష్, గోపి తల్లిగా దేవిక, ఎయిర్ పోర్టు అధికారిగా ఎం. ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్ తమ్ముడిగా కైకాల సత్యనారాయణ, డాక్టరుగా చిత్తూరు నాగయ్య, వేణుగోపాల ఆస్తి కోసం వెంపర్లాడే బంధువులు దుర్గమ్మ, సుబ్బమ్మలుగా సూర్యకాంతం, ఛాయాదేవి ఎంపికయ్యారు. టామీ అనే పొమేరియన్ కుక్క, గోపీకి తోడుగా కనిపిస్తుంది.<ref name="thehindu" />
 
=== చిత్రీకరణ ===
"https://te.wikipedia.org/wiki/పాపం_పసివాడు" నుండి వెలికితీశారు