"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం" కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
(వికీకరణ)
(వికీకరణ)
== వ్యక్తిగత జీవితం ==
[[దస్త్రం:P.samabamurthy.JPG|thumb|right| నెల్లూరు లోని శ్రీ కస్తూర్బా కళాక్షేత్రంలో బాలసుబ్రహ్మణ్యం అవిష్కరించిన తన తండ్రి సాంబమూర్తి విగ్రహం]]
బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పల్లవి, [[ఎస్. పి. చరణ్]]. కొడుకు ఎస్. పి. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి [[ఎస్.పి.శైలజ|ఎస్. పి. శైలజ]] కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. ఈమె నటుడు [[శుభలేఖ సుధాకర్]] ను వివాహమాడారువివాహమాడింది. బాలు తండ్రి [[శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి]] 1987లో మరణించగా తల్లి శకుంతలమ్మ 2019 ఫిబ్రవరి 4 న 89 సంవత్సరాల వయసులో నెల్లూరులో మరణించారుమరణించింది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/news/sp-balasubrahmanyam-loses-his-mother/articleshow/67847082.cms|title=SP Balasubrahmanyam loses his mother - Times of India|website=The Times of India|language=en|access-date=2020-08-15}}</ref> బాలు 2020 ఆగస్టు నెలలో [[కోవిడ్-19 వ్యాధి]] సోకగా ఆసుపత్రిలో చేరాడు.<ref>{{Cite news|last=|first=|date=14 August 2020|title=Covid-19: SP Balasubramaniam remains critical after testing positive, put on life support|work=The Economic Times|url=https://economictimes.indiatimes.com/magazines/panache/sp-balasubramaniam-who-tested-positive-remains-critical-singer-put-on-life-support/articleshow/77546328.cms|url-status=live|access-date=14 August 2020}}</ref><ref>{{Cite web|last=CNN|first=Manveena Suri and Amy Woodyatt|title=Famed Indian film singer SP Balasubrahmanyam on life support|url=https://www.cnn.com/2020/08/14/entertainment/sp-balasubrahmanyam-life-support-covid-19/index.html|access-date=2020-08-15|website=CNN}}</ref>
 
2020 ఆగస్టు నెలలో [[కోవిడ్-19 వ్యాధి]] సోకగా ఆసుపత్రిలో చేరాడు.<ref>{{Cite news|last=|first=|date=14 August 2020|title=Covid-19: SP Balasubramaniam remains critical after testing positive, put on life support|work=The Economic Times|url=https://economictimes.indiatimes.com/magazines/panache/sp-balasubramaniam-who-tested-positive-remains-critical-singer-put-on-life-support/articleshow/77546328.cms|url-status=live|access-date=14 August 2020}}</ref><ref>{{Cite web|last=CNN|first=Manveena Suri and Amy Woodyatt|title=Famed Indian film singer SP Balasubrahmanyam on life support|url=https://www.cnn.com/2020/08/14/entertainment/sp-balasubrahmanyam-life-support-covid-19/index.html|access-date=2020-08-15|website=CNN}}</ref>
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3042485" నుండి వెలికితీశారు