రంజిత్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
#WLF
పంక్తి 23:
 
రంజీత్ సింగ్ హయాంలో సంస్కరణలు, ఆధునికీకరణ, మౌలిక వనరులపై పెట్టుబడి వంటివి చోటుచేసుకుని సాధారణ సంపన్నత, శ్రేయస్సు జరిగాయి.<ref name=tejasingh65>{{cite book|author1=Teja Singh|author2=Sita Ram Kohli|title=Maharaja Ranjit Singh|url=https://books.google.com/books?id=YrG_aJTgnw0C |year=1986|publisher=Atlantic Publishers|pages=65–68}}</ref><ref name=kaushikroyp143>{{cite book|author=Kaushik Roy|title=War, Culture and Society in Early Modern South Asia, 1740-1849|url=http://books.google.com/books?id=zp0FbTniNaYC&pg=PA147 |year=2011|publisher=Routledge |isbn=978-1-136-79087-4 |pages=143–144 }}</ref> ఆయన [[సిక్ఖు ఖల్సా సైన్యం|ఖల్సా సైన్యం]]లోనూ, ప్రభుత్వంలోనూ సిక్ఖులు, హిందువులు, ముస్లింలు, ఐరోపీయులు కూడా స్థానం పొందారు.<ref>{{cite book|author=Kaushik Roy|title=War, Culture and Society in Early Modern South Asia, 1740-1849|url=http://books.google.com/books?id=zp0FbTniNaYC&pg=PA147 |year=2011|publisher=Routledge |isbn=978-1-136-79087-4 |pages=143–147 }}</ref> ఆయన ఘనత, స్మృతుల్లో సిక్ఖుల సంస్కృతిలోనూ, కళల్లోనూ పునరుజ్జీవనం సాధ్యమైంది, అమృత్ సర్ లో స్వర్ణ మందిరం పునర్నిర్మించడం, బీహార్, మహారాష్ట్ర ప్రాంతాల్లో వారి విరాళాలతో సిక్ఖు దేవాలయాలు నిర్మించడం వంటివి చేశారు.<ref name=lafontp95>{{cite book|author=Jean Marie Lafont|title=Maharaja Ranjit Singh: Lord of the Five Rivers|url=http://books.google.com/books?id=zjduAAAAMAAJ |year=2002|publisher=Oxford University Press|isbn=978-0-19-566111-8 |pages=95-96 }}</ref><ref>{{cite book|author=Kerry Brown|title=Sikh Art and Literature|url=http://books.google.com/books?id=ddgO-DldmSwC |year=2002|publisher=Routledge|isbn=978-1-134-63136-0 |page=35}}</ref> పంజాబ్ సింహం అన్న అర్థం వచ్చే ''షేర్-ఇ-పంజాబ్'' అన్న బిరుదుతో రంజీత్ సింగ్ ను వ్యవహరిస్తారు. మహారాజా రంజీత్ సింగ్ అనంతరం ఖరేక్ సింగ్ పరిపాలనకు వచ్చారు.
[[File:Samadhi of Ranjit Singh (Lahore).jpg|thumb|రంజిత్ సింగ్ యొక్క సమాధి (లాహోర్)]]
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
"https://te.wikipedia.org/wiki/రంజిత్_సింగ్" నుండి వెలికితీశారు