తోట నిరంజనరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== నాటకరంగ ప్రస్థానం ==
వీరు చిన్ననాటి నుండే నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. ఉన్నత పాఠశాల దశకే మంచి నటుడిగా గుర్తించబడ్డాడు. నటనతో పాటు ఆట, పాటలలో కూడా నైపుణ్యం సంపాదించి [[మచిలీపట్నం|బందరు]] నేషనల్ థియేటర్లో చేరాడు. శ్రీకృష్ణ లీలలో [[కృష్ణుడు]] గాను, [[భక్త ప్రహ్లాద (నాటకం)|భక్త ప్రహ్లాద]]లో [[ప్రహ్లాదుడు]] గాను, భక్త మార్కండేయలో [[మార్కండేయుడు]]గా బాల పాత్రలలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు. [[డి.వి.సుబ్బారావు]] గారు చనిపోయిన తరువాత హరిశ్చంద్ర నాటకంలో [[హరిశ్చంద్ర]] పాత్రను పోషించి దిగ్విజయంగా ప్రదర్శించారు. వీరు సినిమారంగంలో ప్రవేశించి 1937లో దేవదత్తా పిలింస్ వారు కలకత్తాలో నిర్మించిన [[సతీ సులోచన (1936 సినిమా)|సతీ సులోచన]] చిత్రంలో లక్షణుడుగా నటించారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/తోట_నిరంజనరావు" నుండి వెలికితీశారు