"స్థానిక స్వపరిపాలన" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
{{మూలాలు సమీక్షించండి}}
[[ప్రజాస్వామ్యం|ప్రజాస్వామ్య]] వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. పెద్ద దేశాలలో [[కేంద్ర ప్రభుత్వం|కేంద్ర]], [[రాష్ట్ర ప్రభుత్వం|రాష్ట్ర ప్రభుత్వాలు]], మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అతి విశాలమైన భారత దేశములో మారు మూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఫలాలను అందుకోవాలంటే పరిపాలన పరిపాల/ అధికారం వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటయింది.
 
[[ప్రజాస్వామ్యం|ప్రజాస్వామ్య]] వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. పెద్ద దేశాలలో [[కేంద్ర ప్రభుత్వం|కేంద్ర]], [[రాష్ట్ర ప్రభుత్వం|రాష్ట్ర ప్రభుత్వాలు]], మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అతి విశాలమైన భారత దేశములోదేశంలో మారు మూలమారుమూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఫలాలను అందుకోవాలంటే పరిపాలన పరిపాల/ అధికారంపరిపాలనా అధికార వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటయిందిఏర్పాటైంది.
 
== ప్రయోజనాలు ==
# స్థానిక పరిపాలనా సంస్థలు ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కల్గిస్తాయి.
# ప్రజాస్వామ్య విజయాలకు ఇవి కీలకం.
 
==స్థానిక స్వపరిపాలన సంస్థలు - రకాలు==
* [[పట్టణ ప్రాంతాలుస్థానిక సంస్థలు]] : [[పురపాలక సంఘము]], [[నగర పాలకనగరపాలక సంస్థ]], [[కంటోన్మెంట్ బోర్డ్]], [[పోర్ట్ ట్రస్ట్]]
* గ్రామీణ ప్రాంతాలుస్థానిక సంస్థలు: [[పంచాయతీ రాజ్]] సంస్థలు అనగా [[గ్రామ పంచాయతీ]], [[మండల పరిషత్]], [[జిల్లా పరిషత్]]
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వనరులు==
* [[తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష]] - [[గాజుల సత్యనారాయణ]], జనవరి 2004, పే 717,
 
[[వర్గం:సామాజిక శాస్త్రం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3042842" నుండి వెలికితీశారు