పరమాణువు: కూర్పుల మధ్య తేడాలు

ఆంగ్ల వ్యాసాన్ని అనుసరించి తిరగ రాస్తున్నాను.
ట్యాగు: 2017 source edit
అయనీకరణం లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''పరమాణువు''' (ఆంగ్లం: Atom) అనేది ఒక పదార్థంలో విభజించడానికి వీలునేని భాగం. ప్రతి [[ఘన పదార్థం|ఘన]], [[ద్రవ పదార్థం|ద్రవ]], [[వాయువు (భౌతిక శాస్త్రం)|వాయు]], [[ప్లాస్మా]] పదార్థాలలో తటస్థమైన లేదా [[అయనీకరణం]] చెందిన పరమాణువులు ఉంటాయి. ఇవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి (సుమారు 100 పికోమీటర్లు). ఎంత చిన్నవిగా ఉంటాయంటే వీటిని టెన్నిస్ బంతులు అనుకుని వాటి ప్రవర్తనను సాధారణ భౌతిక శాస్త్ర నియమాల ఆధారంగా ఊహించడానికి వీలుకాదు. ఇందుకు కారణం [[క్వాంటం యాంత్రిక శాస్త్రం|క్వాంటం ఫలితం]].
 
ప్రతి పరమాణువు మధ్యలో ఒక [[పరమాణు కేంద్రకం|కేంద్రకం]], దాని చుట్టూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ [[ఎలక్ట్రాన్|ఎలక్ట్రాన్లు]] ఉంటాయి. కేంద్రకంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ప్రోటాన్లు, కొన్ని న్యూట్రాన్లు ఉంటాయి. ఒక్క సాధారణ హైడ్రోజన్ లో మాత్రమే న్యూట్రాన్లు ఉండవు. పరమాణు ద్రవ్యరాశిలో సుమారు 99.94% కేంద్రకానిదే. ప్రోటాన్లు ధనావేశాన్ని కలిగి ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఋణావేశాన్ని కలిగి ఉంటాయి. న్యూట్రాన్లకు ఏ ఆవేశం ఉండదు, అనగా తటస్థంగా ఉంటాయి. ఒక పరమాణులో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు సమాన సంఖ్యలో ఉంటే ఆ పరమాణువు తటస్థంగా ఉంటుంది. ఎలక్ట్రాన్ల సంఖ్య తక్కువగా ఉంటే అది ధనావేశాన్నీ, ప్రోటాన్ల సంఖ్య తక్కువగా ఉంటే అది ఋణావేశాన్ని కలిగి ఉంటుంది. అటువంటి వాటిని [[అయాన్|అయాన్లు]] అంటారు.
"https://te.wikipedia.org/wiki/పరమాణువు" నుండి వెలికితీశారు