పారుపల్లి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== జీవిత విషయాలు ==
'''సుబ్బారావు [[1897]]లో [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం [[కృష్ణా జిల్లా]], [[ఘంటసాల (కృష్ణా జిల్లా) మండలం|ఘంటసాల మండలం]]లోని [[శ్రీకాకుళం (ఘంటసాల)|శ్రీకాకుళం]] లోగ్రామంలో జన్మించారుజన్మించాడు.'''
 
== నట ప్రస్థానం ==
1908లో మొట్టమొదట [[బందరు]] బాలభారతి సంఘం '''రసపుత్ర విజయం''' నాటకంలో విమల పాత్రలో నటించాడు. స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యం కలిగిన వ్యక్తి. తమ అన్న [[పారుపల్లి రామక్రిష్ణయ్య|పారుపల్లి రామకృష్ణయ్య]] పంతులు (డా. [[మంగళంపల్లి బాలమురళీ కృష్ణ]] గురువు) దగ్గర సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో నాటి ప్రసిద్ధఅప్పటి సంగీత దర్శకుడు [[పాపట్ల కాంతయ్య]] (పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన వారు) [[పాపట్ల కాంతయ్య]] వద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించాడు. ఆ తరువాత [[మద్రాస్]] సుగుణ విలాస సభలోలోనుసభలోలోనూ, [[విజయవాడ]] [[మైలవరం]] కంపెనీలోనూ, [[ఏలూరు]] మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో ఖ్యాతిపేరు గడించాడుసంపాదించాడు. స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యంతో సాత్వికాభినయంలో మేటి.మేటిగా, స్త్రీ పాత్రధారణకు ప్రసిద్ధి.పేరొందిన సుబ్బారావు [[పానుగంటి లక్ష్మీనరసింహారావు]] రచించిన [[రాధాకృష్ణ]]లో రాధ వేషంవేషాన్ని ఈయనచక్కగా నటనాధరంచేవాడు వైదుష్యానికి పరాకాష్ఠ.
 
== నటించిన పాత్రలు ==