సీతారామ జననం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 23:
budget = |
imdb_id = }}
'''సీతారామ జననం''' 1944 లోవిడుదలైన తెలుగు హిందూ పౌరాణిక చిత్రం. ఈ చిత్రాన్ని [[ఘంటసాల బలరామయ్య]] స్వీయ దర్శకత్వంలో ప్రతిభా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఇందులో [[అక్కినేని నాగేశ్వరరావు]], త్రిపురసుందరి, [[వేమూరి గగ్గయ్య]], [[ఋష్యేంద్రమణి|రుష్యేంద్రమణి]] ప్రధాన పాత్రలలో నటించారు.<ref name="Blast From The Past: Sri Sita Rama Jananam (1944)">{{cite news |last1=The Hindu |first1=Cinema |title=Blast From The Past: Sri Sita Rama Jananam (1944) |url=https://www.thehindu.com/features/cinema/blast-from-the-past-sri-sita-rama-jananam-1944/article2931847.ece |accessdate=29 September 2020 |publisher=M.L. Narasimham |date=25 February 2012 |archiveurl=https://web.archive.org/web/20180620204120/http://www.thehindu.com/features/cinema/blast-from-the-past-sri-sita-rama-jananam-1944/article2931847.ece |archivedate=18 September 2019 |language=en-IN}}</ref> సంగీతం ప్రభల సత్యనారాయణ, [[ఓగిరాల రామచంద్రరావు]] సంయుక్తంగా స్వరపరిచారు .<ref name="thehindu">{{వెబ్ మూలము|title=Blast From The Past: Sri Sita Rama Jananam (1944)|url=http://www.thehindu.com/features/cinema/blast-from-the-past-sri-sita-rama-jananam-1944/article2931847.ece|publisher=Kasturi and Sons|accessdate=23 July 2016}}</ref> హీరోగా ప్రముఖ నటుడు [[అక్కినేని నాగేశ్వరరావు]]<nowiki/>కూ కోరస్ గాయకుడిగా [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]]<nowiki/>కూ ఇది తొలి చిత్రం. <ref>{{వెబ్ మూలము|url=http://www.cinegoer.com/telugucinema10.htm|title=Archived copy|accessdate=2012-02-19}}</ref>
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/సీతారామ_జననం" నుండి వెలికితీశారు