అటునుండి నరుక్కు రా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: →
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 1:
{{తెలుగుభాషాసింగారం}}
[[వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు]] [[అమరావతి|అమరావతిని]] పాలించే కాలంలో దోపిడీ దొంగల బెడద ఎక్కువగా ఉండేది. వారి బారి నుండి ప్రజలను కాపాడేందుకు ఆయన ఆ దోపిడీ దొంగలను పట్టి, బంధించి, వారందరినీ వరసగా నిలబెట్టి తలలు నరకమని తలారులను ఆజ్ఞాపించాడు. ప్రాణాలు కాపాడుకునే దారి లేక ఆ దొంగలు 'అటు నుండి నరుక్కు రా' అంటే 'కాదు అటు నుండే రా' అని ఆయనను ప్రాధేయ పడ్డారు. కొంత మందిని నరికిన తరువాతైనా ప్రభువుకు జాలి కలిగి మిగిలిన వాళ్ళను క్షమించక పోతాడా, ఆ విధంగా ప్రాణాలు దక్కక పోతాయా అని వారి ఆశ. ఆ విధంగా ఈ సామెత పుట్టింది.<ref name=":0">{{Cite web|url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-95728|title=అట్నుంచి నరుక్కు రండి|last=|first=|date=|website=m.andhrajyothy.com|url-status=livedead|archive-url=https://web.archive.org/web/20200513005522/https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-95728|archive-date=2020-05-13|access-date=2020-05-13}}</ref>
 
మెకంజీ కైఫీయత్తుల ప్రకారం వేంకటాద్రి నాయుడు చంపించిన దోపిడీ దొంగల సంఖ్య 150. వెంకటాద్రినాయుడు వారిని భోజనానికి పిలిచి చంపివేసినట్టు ఉంది.<ref name=":0" /> సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథలు పుస్తకంలో కూడా పై కథనం ఉంది.