ఘంటసాల బలరామయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[బొమ్మ:Ghantasalabr.jpg|right|frame|ఘంటసాల బలరామయ్య]]
'''ఘంటసాల బలరామయ్య''' ([[జూలై 5]], [[1906]] - [[
== సినిమారంగం ==
నాటకరంగంలో ప్రసిద్ధులైన వీరి సోదరులు రాధాకృష్ణయ్య గారి ప్రోత్సాహంతో వీరికి రంగస్థల అనుభవం కలిగింది. అన్నదమ్ములిద్దరూ 1933లో [[కలకత్తా]] వెళ్ళి చిత్రరంగంలో అడుగుపెట్టారు. వీరు శ్రీరామా ఫిల్మ్స్, కుబేరా పిక్చర్స్ అనే కంపెనీలు పెట్టి 1936లో [[సతీ తులసి]], 1938లో [[మార్కండేయ]], 1940లో [[మైరావణ]] చిత్రాల్ని నిర్మించారు. 1940లో ప్రతిభా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి [[పార్వతీ కళ్యాణం]] సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తరువాతి కాలంలో చిత్ర [[నిర్మాణం]], దర్శకత్వం రెండు నిర్వహిస్తూ [[గరుడ గర్వభంగం]] (1943), [[సీతారామ జననం]] (1944), [[ముగ్గురు మరాఠీలు]] (1946), [[బాలరాజు]] (1948), [[శ్రీ లక్ష్మమ్మ కథ]], [[స్వప్న సుందరి]], [[చిన్న కోడలు]] (1952) మొదలైనవి తయారుచేశారు.
1944లో నిర్మించిన [[సీతారామ జననం]] చిత్రం ద్వారా వీరు [[అక్కినేని నాగేశ్వరరావు]], అమర గాయకుడు [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు.<ref name="Blast From The Past: Sri Sita Rama Jananam (1944)">{{cite news |last1=The Hindu |first1=Cinema |title=Blast From The Past: Sri Sita Rama Jananam (1944) |url=https://www.thehindu.com/features/cinema/blast-from-the-past-sri-sita-rama-jananam-1944/article2931847.ece |accessdate=29 September 2020 |publisher=M.L. Narasimham |date=25 February 2012 |archiveurl=https://web.archive.org/web/20180620204120/http://www.thehindu.com/features/cinema/blast-from-the-past-sri-sita-rama-jananam-1944/article2931847.ece |archivedate=18 September 2019 |language=en-IN}}</ref> 1948లో నిర్మించిన [[బాలరాజు]] సినిమా సాటిలేని విజయాన్ని వీరికి అందించింది. తోటివారిలో పోటీపడి [[శ్రీ లక్ష్మమ్మ కథ]] చిత్రాన్ని కేవలం 19 రోజులలో నిర్మించి విడుదల చేశారు. వీరు అందరూ అభివృద్ధి చెందాలని, సుఖంగా జీవించాలని కోరుకొనేవారు. ఎన్నో [[సామాజిక]] అభివృద్ధి కార్యక్రమాలలో వీరు పాల్గొన్నారు.
== మరణం ==
==మూలాలు==
|