హరే రామ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 27:
'''హరే రామ్''' 2008, జూలై 28న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై [[కళ్యాణ్ రామ్]] నిర్మాణ సారథ్యంలో హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[కళ్యాణ్ రామ్]], [[ప్రియమణి]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]], [[తమ్మారెడ్డి చలపతిరావు]], [[చంద్రమోహన్]], [[రాజీవ్ కనకాల]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[మిక్కీ జె. మేయర్]] సంగీతం అందించాడు. ఇందులో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేశాడు.<ref>{{cite web|url=https://www.indiaglitz.com/hare-ram-audio-release-on-june-28-telugu-news-39527.html|title='Hare Ram' audio release on June 28|date=24 June 2008|publisher=Indiaglitz}}</ref>
 
ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది.<ref>{{Cite web|url=https://www.in.com/entertainment/regional/happy-birthday-nandamuri-kalyan-ram-the-ups-and-downs-in-the-athanokkade-stars-career-470417.htm|title=Happy Birthday Nandamuri Kalyan Ram: The ups and downs in the Athanokkade star's career|publisher=In.com}}</ref> 2011 లో, దీనిని [[హిందీ భాష|హిందీ]] భాషలోకి ''జుల్మో కా తాండవ్'' పేరుతో అనువాదం చేశారు. తరువాత తన 2013 యాక్షన్ థ్రిల్లర్ ''[[ఓం 3D|ఓం 3]]'' డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కల్యాణ్ రామ్ ''హరే రామ్'' ను ఫ్లైక్యామ్ ను ఉపయోగించిన మొట్టమొదటి తెలుగు భాషా చిత్రం అని తెలిపాడు.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/celeb/interview/kalyanramnandamuri-om3d.html|title=Kalyan Ram interview about Om 3D|last=Idlebrain|first=|date=2013-07-13|website=Idlebrain|publisher=Idlebrain.com|url-status=livedead|archive-url=https://web.archive.org/web/20200301080104/http://www.idlebrain.com/celeb/interview/kalyanramnandamuri-om3d.html|archive-date=2020-03-01|access-date=2020-09-09|quote=Fly Cam was first used in Telugu for Hareram film.}}</ref>
 
== కథా నేపథ్యం ==
"https://te.wikipedia.org/wiki/హరే_రామ్" నుండి వెలికితీశారు