చూసి చూడంగానే: కూర్పుల మధ్య తేడాలు

InternetArchiveBot (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3042603 ను రద్దు చేసారు
ట్యాగులు: రద్దుచెయ్యి తిరగ్గొట్టారు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
ట్యాగులు: మానవిక తిరగవేత తిరగ్గొట్టారు
పంక్తి 23:
 
== కథా సారాంశం ==
తల్లిదండ్రుల బలవంతంతో ఇంజనీరింగ్‌లో చేరిన సిద్ధు (శివ కందుకూరి), ఐశ్వర్య (మాళవిక)తో ప్రేమలో పడతాడు. ఇంజనీరింగ్‌ చివర్లో ఐశ్వర్య సిద్ధును వదిలేస్తుంది. ఆ డ్రిపెషన్‌తో ఇంజనీరింగ్‌ పూర్తిచేయకుండా మూడేళ్లు కష్టపడి వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌గా సెటిల్‌ అవుతాడు. ఆ సమయంలో ఒక పెళ్లిలో శృతిని (వర్ష) చూసి ప్రేమిస్తాడు. అయితే, శృతి ఇంజనీరింగ్‌లోనే సిద్ధును ప్రేమిస్తుందికానీ, ఆ విషయం సిద్ధుకు చెప్పదు. ఇదే సమయంలో శృతి బాయ్‌ఫ్రెండ్‌ విరాట్‌ వచ్చి ప్రపోజ్‌ చేయడంతో శృతి కూడా ఓకే చెపుతుంది. ఆ తర్వాత శృతి, సిద్దుల మధ్య ఏం జరిగింది. చివరకు వాళ్లిద్దరు ఒకటయ్యారా. విరాట్‌తోనే శృతి పెళ్లి జరిగిందా అనేది మిగతా కథ.<ref name="‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/choosi-choodangaane-telugu-movie-review-and-rating-1259901 |accessdate=7 February 2020 |date=31 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200206120324/https://www.sakshi.com/news/movies/choosi-choodangaane-telugu-movie-review-and-rating-1259901 |archivedate=6 February 2020 |work= |url-status=live }}</ref><ref name="రివ్యూ: చూసీ చూడంగానే..">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: చూసీ చూడంగానే.. |url=https://www.eenadu.net/cinema/newsarticle/Choosi-Choodangaane-Telugu-movie-review/0203/120014849 |accessdate=7 February 2020 |date=31 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200206120343/https://www.eenadu.net/cinema/newsarticle/Choosi-Choodangaane-Telugu-movie-review/0203/120014849 |archivedate=6 Februaryఫిబ్రవరి 2020 |work= |url-status=livedead }}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/చూసి_చూడంగానే" నుండి వెలికితీశారు