మామిడి హరికృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
ట్యాగులు: మానవిక తిరగవేత తిరగ్గొట్టారు
InternetArchiveBot (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3042938 ను రద్దు చేసారు
ట్యాగులు: రద్దుచెయ్యి తిరగ్గొట్టారు
పంక్తి 37:
}}
 
'''మామిడి హరికృష్ణ''' [[కవి]]గా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా, [[చిత్రకారుడు|చిత్రకారుడి‌]]గా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. [[తెలుగు సినిమా]] విమర్శలో మంచి పేరు సంపాదించిన [[రచయిత]]. వివిధ పత్రికలలో వేలాది [[వ్యాసాలు]] రాసిన ఆయన రచనలలో సినిమా పూర్వపరాలు, సమకాలీన విశ్లేషణలు చారిత్రక దృష్టితో కనిపిస్తాయి.<ref name="తెలంగాణ బతుకు చిత్రణ">{{cite news |last1=మన తెలంగాణ |first1=కలం |title=తెలంగాణ బతుకు చిత్రణ |url=https://www.manatelangana.news/air-organises-national-symposium-of-poets-2020/ |accessdate=20 April 2020 |date=30 December 2019 |archiveurl=https://web.archive.org/web/20200420080022/https://www.manatelangana.news/air-organises-national-symposium-of-poets-2020/ |archivedate=20 ఏప్రిల్ 2020 |work= |url-status=deadlive }}</ref>
 
[[దస్త్రం:Mamidi Harikrishna.jpg|thumb|right|నమస్తే తెలంగాణ పత్రిక జిందగీలో మామిడి హరికృష్ణ గురించిన వ్యాసం]]
పంక్తి 74:
# [[రవీంద్రభారతి]]కి నూతన హంగులు తీసుకువచ్చాడు.<ref name="భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా మామిడి హరికృష్ణ ఏడాది ప్రస్తానం">{{cite news|last1=నవతెలంగాణ|title=భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా మామిడి హరికృష్ణ ఏడాది ప్రస్తానం|url=http://www.navatelangana.com/article/hyderabad/153211|accessdate=20 October 2016|date=16 November 2015}}</ref>
# తెలుగుకు ప్రాచీన హోదా రావడంలో ప్రముఖ పాత్ర వహించాడు.<ref name="తెలుగు ప్రాచీనహోదాకు తిరుగులేదు">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=తెలుగు ప్రాచీనహోదాకు తిరుగులేదు|url=http://www.namasthetelangaana.com/NationalNews-in-Telugu/madras-high-court-clarification-on-other-language-old-status-1-3-519555.html|accessdate=20 October 2016|date= 9 August 2016}}</ref><ref name="మన తెలుగు వెలుగు ప్రాచీన హోదాపై కవర్ కథనం">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=మన తెలుగు వెలుగు ప్రాచీన హోదాపై కవర్ కథనం|url=https://www.ntnews.com/Sunday/మన-తెలుగు-వెలుగు-ప్రాచీన-హోదాపై-కవర్-కథనం-10-9-477675.aspx|accessdate=20 October 2016|date=28 August 2016|archiveurl=https://web.archive.org/web/20190125134926/https://www.ntnews.com/Sunday/%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9A%E0%B1%80%E0%B0%A8-%E0%B0%B9%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AA%E0%B1%88-%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%A5%E0%B0%A8%E0%B0%82-10-9-477675.aspx|archivedate=25 జనవరి 2019|work=|url-status=live}}</ref><ref name="తెలంగాణ వల్లే..త్వరలో తెలుగుకు ప్రాచీన హోదా..!">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=తెలంగాణ వల్లే..త్వరలో తెలుగుకు ప్రాచీన హోదా..!|url=https://www.ntnews.com/Districts/Warangal/తెలంగాణ-వల్లే-త్వరలో-తెలుగుకు-ప్రాచీన-హోదా-25-592480.aspx|accessdate=20 October 2016|date=27 July 2016}}</ref><ref name="తెలుగు ప్రాచీనమే">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=తెలుగు ప్రాచీనమే|url=http://www.andhrajyothy.com/artical?SID=295306|accessdate=3 March 2017}}</ref>
# సంచాలకుడిగా శాఖ ప్రచరించిన ఈ క్రింది పుస్తకాలకు సంపాదకత్వం వహించాడు.<ref name="When Telugu took centre stage">{{cite news |last1=Telangana Today |title=When Telugu took centre stage |url=https://telanganatoday.com/when-telugu-took-centre-stage |accessdate=3 August 2019 |work=Telangana Today |publisher=Madhulika Natcharaju |date=24 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190803111136/https://telanganatoday.com/when-telugu-took-centre-stage |archivedate=3 ఆగస్టు 2019 |url-status=live }}</ref><ref name="జానపదుల చేతిలోని తీపి మామిడి">{{cite news |last1=మనతెలంగాణ |first1=తెలంగాణ |title=జానపదుల చేతిలోని తీపి మామిడి |url=https://www.manatelangana.news/spirits-of-man-in-the-soil-of-telangana/ |accessdate=1 October 2019 |publisher=డా. బాసని సురేష్ |date=15 September 2019 |archiveurl=https://web.archive.org/web/20191001094302/https://www.manatelangana.news/spirits-of-man-in-the-soil-of-telangana/ |archivedate=1 అక్టోబర్ 2019 |work= |url-status=deadlive }}</ref>
 
'''తెలుగు:'''
పంక్తి 133:
# 2009, 2012 సంవత్సరాల్లో ఉత్తమ సినీ విమర్శకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే [[నంది పురస్కారం|నంది పురస్కారాలు]] అందుకున్నాడు.<ref name="నా నంది తెలంగాణాకు అంకితం">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=నా నంది తెలంగాణాకు అంకితం|url=http://telugu.filmibeat.com/news/mamidi-harikrishna-dedicates-his-nandi-telangana-057035.html|website=telugu.filmibeat.com|accessdate=3 March 2017}}</ref>
# 2010 నంది బహుమతుల జ్యూరీ సభ్యుడిగా పనిచేసాడు.
# ''ఊరికి పోయిన యాళ్ళ'' కవితా సంకలనంలోని ‘పండుగ‘ అనే కవితనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ సింపోజియం ఆఫ్ పోయెట్స్-2020కి ఎంపిక చేయబడింది.<ref name="జాతీయస్థాయి సమ్మేళనానికి మామిడి హరికృష్ణ కవిత">{{cite news |last1=ఈనాడు |first1=ప్రధానాంశాలు |title=జాతీయస్థాయి సమ్మేళనానికి మామిడి హరికృష్ణ కవిత |url=https://www.eenadu.net/mainnews/mainnews/general/29/219071780 |accessdate=20 April 2020 |work=www.eenadu.net |archiveurl=https://web.archive.org/web/20200420080843/https://www.eenadu.net/mainnews/mainnews/general/29/219071780 |archivedate=20 ఏప్రిల్ 2020 |language=te |url-status=deadlive }}</ref> ఈ కవితకు జాతీయస్థాయి పురస్కారం కూడా అందుకున్నాడు.<ref name="తెలంగాణ బతుకు చిత్రణ">{{cite news |last1=మన తెలంగాణ |first1=కలం |title=తెలంగాణ బతుకు చిత్రణ |url=https://www.manatelangana.news/air-organises-national-symposium-of-poets-2020/ |accessdate=20 April 2020 |date=30 December 2019 |archiveurl=https://web.archive.org/web/20200420080022/https://www.manatelangana.news/air-organises-national-symposium-of-poets-2020/ |archivedate=20 ఏప్రిల్ 2020 |work= |url-status=live }}</ref> జాతీయస్థాయి పురస్కారం అందుకున్న తెలంగాణ భాష తొలి కవిత ఇది.
# యువ సినిమా కళాకారులకు ప్రోత్సాహం అందిస్తూ, తెలంగాణ సినిమారంగం కోసం కృషిచేస్తున్నందుకు 2018లో ఇండివుడ్ అవార్డు, 2019లో జీ సినిమా అవార్డు అందుకున్నారు.
# కొన్ని సంవత్సరాల కాలం క్రితం సాహితీకారులకు, కవులకు చిరపరిచితమైన హరికృష్ణ వివిధ వార, దిన పత్రికల్లో పలు సందర్భాల్లో విభిన్న కవితలు, వ్యాసాలు రాసి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/మామిడి_హరికృష్ణ" నుండి వెలికితీశారు