"వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (→‎ఆంగ్ల వికి సాంప్రదాయం: కావున బాటు తీసుకోవాలని నా అభ్యర్థన ...)
ట్యాగు: 2017 source edit
 
:[[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] గారు, కొత్త సభ్యుల చర్చాపేజీ సందర్భంగా జరిగిన చర్చలను గౌరవించి కొత్త సభ్యులకు స్వాగతం పలకడం ఆపివేశారు.. అందుకు మీకు నా వందనాలు. మీ మీద గౌరవం రెట్టింపు అయ్యింది. అయితే పూర్తిగా విక్కీ లోకి రావడం ఆపేశారు. అలా దూరంగా ఉండాలని నా ఉద్దేశం కాదు, ఒకటి, రెండు మార్పులు చేసిన వాడుకరుల పేజీలకు కూడా స్వాగతం పలకడం ఆపేశారు. గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు కూడా పూర్తిగా ఆపేశారు, చిన్న చిన్న మార్పులు అయినా చేయండి. అలాగే చదువరి గారు బాటు తో మార్పులు చేయడానికి అభ్యర్థన చేయమన్నారు. కావున బాటు తీసుకోవాలని నా అభ్యర్థన ...[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|'''<font color="#FF4500">ప్రభాకర్ గౌడ్ </font><font color="#008000">నోముల</font>''']][[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="#1C39BB">(చర్చ)</font>]]• 14:33, 29 సెప్టెంబరు 2020 (UTC)
 
*నేను వీకీసోర్సులో ఎక్కువగా పనిచేస్తుంటాను.--[[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] ([[వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి|చర్చ]]) 15:20, 30 సెప్టెంబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3043564" నుండి వెలికితీశారు