"వికీపీడియా:అనాథ" కూర్పుల మధ్య తేడాలు

++== వ్యాసం అనాథ అయితే ఏంటి? ==
చి (వర్గం:వికీపీడియా నిర్వహణ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(++== వ్యాసం అనాథ అయితే ఏంటి? ==)
ట్యాగు: 2017 source edit
 
# [[వికీపీడియా:దారిమార్పు|దారిమార్పులు]] సాఫ్టు దారిమార్పులు<br />&nbsp; &nbsp; ...దారిమార్పులకు వచ్చే ఇన్‌కమింగు లింకులు పరిగణనలోకి '''వస్తాయి'''
# [[వికీపీడియా:చర్చాపేజీ|చర్చా పేజీలు]]
# ప్రధాన పేరుబరిలో కాకుండా వేరే ఏ ఇతర పేరుబరిలో ఉన్న పేజీలైనా
# [[వికీపీడియా:ప్రాజెక్టు పేరుబరి|Wikipedia pages outside of article space]]
 
కింది లింకులు పరిగణన లోకి వస్తాయి:
# జాబితా వ్యాసాలు
# సెట్ ఇండెక్సులు
 
== వ్యాసం అనాథ అయితే ఏంటి? ==
అనాథ వ్యాసాలకు వేరే ఇతర పేజీల నుండి లింకులేమీ లేనందున పాఠకులు ఇతర పేజీల నుండి ఈ పేజీలకు వెళ్ళే అవకాశం లేదు. పాఠకులు వాటికి వెళ్ళాలంటే సాధారణంగా రెండే మార్గాలున్నాయి - వెతుకులాటలో కనబడడం, లేదా కేవలం కాకతాళీయంగా కనబడడం. ఈ కారణం వలన, ఆయా వ్యాసాలున్నట్లు ఎక్కువ మందికి తెలియకుండా పోతుంది. వీటిని చదివేవారు తక్కువగా ఉంటారు, మార్పుచేర్పులూ తక్కువ గానే జరుగుతూంటాయి.
 
దీనికి తోడు వ్యాసపు విషయం కూడా అంతగా ప్రాచుర్యం లేనిదైతే, ఇక ఆ వ్యాసం ఉందని తెలుసుకోవడం మరీ కష్టమౌతుంది. ప్రత్యేకించి ఆ వ్యాసం కోసమో, ఆ విషయం గురించో వెతికినపుడు, అది ఉన్న వర్గాన్ని శోధించినపుడు, ఆ పేజీలో మార్పు చేర్పులు చేసిన వారి వాడుకరి రచనలను చూసినపుడో మాత్రమే ఈ పేజీ కనిపించే అవకాసం ఉంది. లేదా యాదృచ్ఛిక పేజీ లింకు ద్వారా కాకతాళీయంగా కనబడాలి.
 
== అనాథగా గుర్తించడం ==
ఏదైనా పేజీకి వెళ్ళి, పరికరాల పెట్టె లోని '''ఇక్కడికి లింకున్న పేజీలు''' అనే లింకును నొక్కి, సదరు పేజీకి ఎక్కడెక్కడి నుండి లింకులున్నాయో చూడవచ్చు. పైన చూపిన పరిగణన లోకి వస్తే, {Tl|Orphan}} అనే మూసను పేజీలో పైన చేర్చండి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3043747" నుండి వెలికితీశారు