ఢమరుకం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| image = Damarukam poster.jpg
| alt =
| director = [[శ్రీనివాసరెడ్డి (దర్శకుడు)|శ్రీనివాసరెడ్డి]]
| director = శ్రీనివాస్ రెడ్డి
| producer = ఆర్. ఆర్. వెంకట్
| starring = [[నాగార్జున]]<br>[[అనుష్క]]<br>రవి శంకర్<br>గణేష్ వెంకట్రామన్<br>[[ప్రకాష్ రాజ్]]
పంక్తి 16:
}}
 
'''ఢమరుకం''' 2012 లో విడుదలైన సామాజిక ఫాంటసీ తెలుగు చిత్రం, ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు [[శ్రీనివాసరెడ్డి (దర్శకుడు)|శ్రీనివాసరెడ్డి]]. ఈ చిత్రానికి ప్రధాన పాత్రదారులుగా [[నాగార్జున]], [[అనుష్క]] నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించింది [[దేవి శ్రీ ప్రసాద్]]. ఈ చలన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ సమీక్షలతో 1400 పైగా థియేటర్లలో 2012 నవంబరు 23 న విడుదలైంది. ఈ చిత్రం నాగార్జున కెరీర్ లో బాక్స్ ఆఫీసు వద్ద ఓపెనింగ్ అయిన అతిపెద్ద చిత్రంగా నమోదయింది.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/ఢమరుకం_(సినిమా)" నుండి వెలికితీశారు