చందు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1946 జననాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''డా.చందు సుబ్బారావు''' మార్క్సిస్ట్ రచయిత, అభ్యుదయ రచయితల సంఘంలో ప్రముఖుడు. ఇతను భూభౌతిక [[శాస్త్రవేత్త]], [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] లో ప్రొఫెసర్. ఇతను [[గుడిపాటి వెంకటాచలం|చలం]] స్త్రీవాద భావాలని బలంగా నమ్మే వ్యక్తి. ఇతను స్త్రీవాద వ్యాసాలతో పాటు రాజకీయ వ్యాసాలు కూడా వ్రాస్తుంటాడు. విశ్వ విద్యాలయాలలో జ్యోతిషం కోర్సులు ప్రవేశ పెట్టాలన్న ప్రతిపాదనను ఇతను తీవ్రంగా వ్యతిరేకించాడు.<ref name="సుబ్బారావ్">*[http://www.ias.ac.in/currsci/jul252001/139.pdf జ్యోతిషం పై చందు సుబ్బారావు వ్రాసిన వ్యాసం]</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[మే 18]] [[1946]] న [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లోని [[చదలవాడ (చింతూరు మండలం)|చదలవాడ]] లో వెంకటకృష్ణయ్య, రాజ్యలక్ష్మీ దంపతులకు జన్మించాడు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో బి.ఎస్సీని 1964లో చేసాడు. 1967లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ టెక్నాలజీని చేసాడు. 1974లో భూభౌతికశాస్త్రంలో డాక్టరేటును [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంద్రవిశ్వవిద్యాలయం]] నుండి పొందాడు. రష్యన్ భాషలో జూనియర్ డిప్లొమా పొందాడు.
 
==కెరీర్==
"https://te.wikipedia.org/wiki/చందు_సుబ్బారావు" నుండి వెలికితీశారు